NZB: తెలంగాణ మహిళల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి, తెగువకు ప్రతిరూపంమే చాకలి ఐలమ్మ అని ఈనాడు నియోజవర్గ ఎమ్మెల్యే జగన్ మోహన్ పేర్కొన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా లింగంపేట్ మండలం కోర్పోల్ గ్రామం నందు జరిగిన చాకలి ఐలమ్మ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.