గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు.పబ్లిక్‌గానే రొమాన్స్ (Romance) చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. మూవింగ్ బైక్స్ ముద్దులతో శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారు.
ఒక్క ఎలుకను పట్టుకోవటానికి రైల్వే అధికారలు ఏకంగా రూ.41వేలు పైనే ఖర్చు చేశారు. ఉత్తర రైల్వే అధికారులు చేసిన ఈ ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన ప్రతీ కన్నిటీ చుక్కకు అభిమానులు కూడా బాధపడ్డారని.. తాను నవ్వితే వారు కూడా నవ్వారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఆర్ఆర్ఆర్లో అద్భుత నటనకుగానూ సైమా ఉత్తమ అవార్డును తారక్ స్వీకరించారు.
డీఐజీ ముదపురెడ్డి రవికిరణ్ ఎవరో తెలుసా? రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి సమీప బంధువు
బుమ్రా సేవలను పొదుపుగా వాడుకోవాలని శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ బీసీసీఐకి సూచించాడు.
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కాం (ఎంఓబి) కేసు బాలీవుడ్లో కలకలం రేపుతోంది.
టీడీపీ- జనసేన పొత్తు ఉంటుందని, కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. జైలు బయట, అమావాస్య రోజు ప్రకటన చేయడంతో టీడీపీ నేతలు మదన పడుతున్నారు.
సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజగా ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్టింగ్ రీల్ పోస్ట్ చేసింది
పొరుగు రాష్ట్రం కేరళ (Kerala)లో నిఫా(Nipah) వైరస్ మరోసారి కలవరపెడుతున్న వేళ కర్ణాటక (Karnataka) అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఏపీ రాజకీయాలపై సినీ నటి మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు.