తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలకు కార్పొరేషన్ చైర్మన్ పదవీ ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ విజయం కోసం కష్టపడాలని కోరగా.. ఇద్దరు నేతలు అంగీకరించారని తెలిసింది.
హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు భారత్ అంతే గిట్టదు. ఇండియా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడమే అతని పని. కెనడాలో ట్రక్ డ్రైవర్, ప్లంబర్‌గా పనిచేస్తూనే.. భారత్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నిధులను సమకూర్చుకొని, కొందరికీ శిక్షణ కూడా ఇచ్చాడు.
ట్విట్టర్ వేదికగా చంద్రబాబు లాయర్ సిద్దార్థ లూథ్రా- ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య డైలాగ్ వార్ జరిగింది.
హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ ఫేస్ లిప్ట్ కారు భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ టార్గెట్‌గా యాత్ర2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
నందమూరి బాలకృష్ణ ఓ సర్టిఫైడ్ సైకో అని మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రస్తుతం ఏపిలో పొలిటికల్ హీట్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. చంద్రబాబు అరెస్ట్‌తో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హడావిడిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పెదకాపు సినిమా కోసం బాలయ్య వస్తాడా?
ఉప్పు-నిప్పులా ఉండే కడియం శ్రీహరి- రాజయ్య కలిశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఫోటోలకు ఫోజులిచ్చారు. హైకమాండ్ ఆదేశాల మేరకు కడియం గెలుపుకోసం శ్రమిస్తానని వివరించారు.
జవాన్ హిందీ పార్ట్‌లో దీపికకు అట్లీ ప్రయారిటీ ఇచ్చారని.. నయన్ అలిగారనే వార్త చక్కర్లు కొట్టింది. ఈ రోజు అట్లీ బర్త్ డే సందర్భంగా లేడీ సూపర్ స్టార్ విష్ చేసి.. అవన్నీ రూమర్లే అని కొట్టిపారేసింది.
స్కిల్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. వర్చువల్‌గా జడ్జీ ముందు బాబును సీఐడీ అధికారులు ప్రవేశపెట్టగా.. ఆయన ఏడ్చేశారు.