మూడో వారంలో సింగర్ దామిని భట్ల ఎలిమినేట్ అయింది.
నేటి రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
జనసేన కింద టీడీపీ పనిచేస్తోందని.. కూటమి గెలిస్తే పవన్ సీఎం అవుతారని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. శ్రేయస్ అయ్యర్, గిల్ సెంచరీలతో కదం తొక్కారు.
స్కిల్ స్కామ్‌లో సీఐడీ దూకుడు కొనసాగుతోంది. రెండో రోజు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించింది. కిలారు రాజేశ్ షెల్ కంపెనీల నిధులను లోకేశ్‌కు పంపించారని తెలిసింది.
కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల స్త్రీలకు అనారోగ్య సమస్యలు దరిచేరవని మన పూర్వీకులు చెబుతున్నారు. శాస్త్రీయంగా కూడా రుజువు అయ్యిందని వివరిస్తున్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా తమిళనాడులో అరుణ్ కుమార్ అనే వ్యక్తి బురఖా ధరించి డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలైంది. ముస్లిమ్స్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేసి అరుణ్‌ను అరెస్ట్ చేశారు.
అనంతలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. జనం కనిపిస్తే చాలు రూ.వేలకు వేలు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు.
గత ఐదారెళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు మంచు మనోజ్. ఇప్పుడిప్పుడు సినిమాలు చేస్తున్నారు. దాంతోపాటు ఈటీవీ విన్లో ఓ రియాలిటీ గేమ్ షో కూడా చేస్తున్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. సూర్యపేటలో స్కూటీపై తిరుగుతూ కల్యాణలక్ష్మీ చెక్కులను అందజేశారు.