MDK: నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రెండు చెక్కులు అనగా ర్యకల్ గ్రామానికి చెందిన కుమ్మరి అంజమ్మ, వెంకటాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి అంబాదాస్, కళ్యాణ లక్ష్మి చెక్కులను గత బీఆర్ఎస్ నాయకులు 2 ఏళ్లుగా ఇవ్వలేదన్నారు.