SRD: సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసులకు జిల్లాస్థాయి డ్యూటీ మీట్ పోటీలను బుధవారం నిర్వహించారు. నేరం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, బాంబు స్క్వాడ్, నార్కోటిక్, జాగిలాలను ఉపయోగించే విధానం, ఉద్యోగులకు కంప్యూటర్ అవగాహన వంటి వాటిపై పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.