ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ మురుగదాస్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. రజనీకాంత్ 'దర్బార్' సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. చివరికీ కొత్త ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది.
తండ్రి జైలులో ఉంటే బయటకు తీసుకొచ్చేందుకు నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వివరించారు.
ఏపీ సీఎం జగన్ ఆర్థిక ఉగ్రవాది అని టీడీపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తిరస్కరించి, మరోసారి కయ్యానికి కాలుదువ్వారు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.
ప్రస్తుతం టాలీవుడ్ హాట్ కేక్‌గా ఉన్న హీరోయిన్ శ్రీలీల. అమ్మడి చేతిలో ఏకంగా పది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్‌తో కూడా ఛాన్స్ అందుకుందనే న్యూస్ వైరల్‌గా మారింది. కానీ మరో వైపు విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ బ్యూటీ పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతానికి ఒక్క సినిమా కూడా లేదు. అయినా కూడా అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. అందుకే మరోసారి త్రివిక్రమ్, పూజాకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే.. క్రికెటర్‌తో పూజా లవ్‌లో ఉందనే న్యూస్ వైరల్‌గా మారి
డబుల్ ఇస్మార్ట్ మూవీలో హీరోయిన్లు ఫిక్స్ అయ్యారని తెలిసింది. సారా అలీఖాన్‌తోపాటు కావ్య థాపర్‌ను హీరోయిన్గా తీసుకున్నారని సమాచారం.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని.. అందుకోసం తాంత్రిక పూజలు కూడా చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు బెయిల్ లభించడం లేదు. రిమాండ్ పొడగించడంతో ఈ కేసు నుంచి బాబు బయటపడతారా అనే సందేహాలు వస్తున్నాయి.