ప్రస్తుత పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా కంప్లీట్ చేయడమంటే.. మేకర్స్‌కు అంతకు మించిన టాస్క్ మరోటి ఉండదు. అయినా కూడా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ దూసుకుపోతున్నాయి. తాజాగా పవన్ ఉస్తాద్‌కు డేట్స్ ఇచ్చాడట. అయినా కష్టమే అంటున్నారు.
స్టార్ హీరోయిన్ నయనతారను జవాన్ డైరెక్టర్ అట్లీ హర్ట్ చేశాడా? అంటే, ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అట్లీ చేసిన పనికి కోపంగా ఉన్న నయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక హీరోయిన్గా పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది చైన్నై చిన్నది త్రిష. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు. పెళ్లికి రెడీ అవుతోందనే టాక్ నడుస్తోంది. దీంతో వార్నింగ్ ఇచ్చింది త్రిష.
మంచు విష్ణు తాజాగా పోస్ట్ చేసిన్ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన లేటెస్ట్ ఫిల్మ్ 'భక్త కన్నప్ప' నుంచి హీరోయిన్ తప్పుకుందని.. ఈ విషయం చెప్పడానికి బాధగా ఉందని చెప్పుకొచ్చాడు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉందంటున్నారు.
ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సీరియస్‌గా హెచ్చరించింది. లీకుల విషయంలో.. సినిమాలో ఏదైనా భాగం, విజువల్స్, ఫుటేజ్, ఫోటోలను షేర్ చేసుకోవడం చట్టవిరుద్ధం.. అసవరమైతే సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీస
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక తెలుగు సినిమా కంటెంట్ సేకరణ తగ్గించాలని అనుకున్నాయట. భారీ బడ్జెట్‌తో తీసే సినిమాలకు జనాల నుంచి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు. అలాంటి మూవీస్ కొనుగోలు చేసి, నష్టపోతున్నామని.. కొంచెం తగ్గించ
ఇండియా- కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారత్‌పై కెనడా ప్రధాని ట్రుడో కోపంతో రగిలిపోతున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు నిజ్జర్ హత్య, అందులో భారత్ పాత్ర గురించిన సాక్ష్యాలను అందజేసే అవకాశం ఉంది.
నటుడు విజయ్ ఆంటోనీ కూతురు తన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. చదువు విషయంలో ఒత్తిడికి గురై.. చివరకు తనువు చాలించింది. ఆమె మృతితో మరోసారి పిల్లలపై ఒత్తిడి చర్చకు వచ్చింది. పేరంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి..? ఎంత సమయం కేటాయించాలనే విషయంపై మానసిక వైద్య ని
రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ఏం జరిగినా.. అందుకు సీఎం జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు.
శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు పోలీస్, ఆర్మీ రంగాల్లో చేరారు. ఒకరు డీఎస్పీ కాగా మరొకరు మేజర్ పదవీ నిర్వహిస్తూ.. ఆ రంగాల్లో వచ్చే అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు.