స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలనే సీఐడీ అభ్యర్థనను ఏసీబీ కోర్టు మన్నించింది. 2 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
రాజ్‌కుమార్ అనే ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.9 వేల కోట్ల నగదు జమ అయ్యింది. ఆ మేసెజ్ చూసి నమ్మలేదు. తన స్నేహితుడికి నగదు పంపించగా.. సెండ్ అయ్యింది.
ఉగ్రవాదులు, ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేయొద్దని టీవీ ఛానెల్స్ నిర్వాహకులకు కేంద్రం స్పష్టంచేసింది.
మీరా మృతితో విజయ్ ఆంటోని కుమిలిపోతున్నారు. ఆమెతోపాటు తాను కూడా చనిపోయానని భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపు రైల్వే కూలీగా మారారు. ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో సూట్ కేసు మోశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాను మిస్ చేసుకున్నారని తెలిసింది. జైలర్ మూవీ ఆఫర్ చిరుకు రాగా.. పాటలు లేవని ఆలోచించారట. ఇంతలో రజనీకి కథ వినిపించడం.. చేసేయడం జరిగిపోయింది.
ఆడవారి మాటలకు అర్థాలే వేరు మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వెల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ హీరోయిన్ త్రిషకు చెప్పగా ఓకే చెప్పిందట.
నిద్ర లేచింది మొదలు.. మళ్లీ నైట్ పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అందులో వాట్సాప్ లేకుంటే రోజు గడవదు. అందుకే వాట్సాప్ మంచి మంచి ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ ఛానల్ అందుబాటులోకి తీసుకు రాగా స్టార్ హీరోలు చానల
ఈసారి బిగ్ బాస్ హౌజ్ ఫుల్లుగా ఎంటర్టైన్మెంట్ చేస్తోంది. అన్ని సీజన్స్‌లో సీజన్ 7 చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంటున్నారు. ఈ సీజన్లో రతికా పేరు మార్మోగిపోతోంది. తాజాగా ఈమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయని ఫైర్ అయ్యాడు.
బిచ్చగాడు హీరో కూతురు మీరా 16 ఏళ్ల వయసులో తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్య విజయ్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అసలు మీరా ఎందుకు సూసైడ్ చేసుకుంది? తాజాగా మీరా సూసైడ్ లెటర్ వైరల్‌గా మారింది.