SRPT: నాగారం మండలానికి మంజూరైన తహశీల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ పక్కా భవనాలను నాగారం రహదారి బంగ్లాలో నిర్మించాలని శుక్రవారం గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అన్ని గ్రామాల ప్రజలకు ప్రభుత్వ కార్యాలయ
BPT: కర్లపాలెం మండలం పేరలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాపట్ల మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్యానెల్ లాయర్ దగ్గుమల్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. అమ్మాయి
NGKL: నాగర్‌కర్నూల్ సమీపంలోని వనపట్ల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న గన్నోజ్ సురేష్ చారి(40) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి సోమశిలకు వెళ్తున్న కారు కారణంగా ప్రమా
అన్నమయ్య: మహాశివరాత్రి సందర్భంగా ఓబులవారిపల్లి మండలంలోని గుండాలకోన, చిట్వేల్ మండలంలోని ఎండ్రకాయ కోనలో అటవీ శాఖ అధికారులు సేవలందించారు. వీరితో పాటు కోడూరు సీఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఓబులవారిపల్లి ఎస్సై మహేష్ నాయుడు ప్రతిభ చూపడంతో రేణ
SRD: హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్ బాడ్మింటన్ సింగల్స్ విభాగంలో రేంజ్-1 నుంచి పాల్గొని నారాయణఖేడ్ బాడ్మింటన్ క్రీడాకారుడు అబ్దుల్ సాజిద్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజీపీ గజర
KNR: కేంద్రం అమలు చేస్తున్న వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను యథావిధిగా కొనసాగించాలని కరీంనగర్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి కూలీల వేతన
AP: అసెంబ్లీలో బడ్జెట్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. విద్యుత్ రంగం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమని తెలిపారు. దేశంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను
TPT: రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి SBI తిరుపతి రీజనల్ కార్యాలయం సీఎస్ఆర్ నిధులతో శుక్రవారం వైద్య పరికరాలు అందజేసింది. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సామాజిక సేవలో భాగంగా ప్రతి ఏడాది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్
TG: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన వేళ.. ఆనాటి పోరాట స్మృతులు నేటికీ తన కళ్లముందే కదలాడుతున్నాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజును ఆయన గుర్తు చేసుకున్నారు. దాశరథి
KMM: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న HYDలో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికన