WG: నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికు
KDP: లింగాల మండలం అక్కులగారిపల్లెలో హరిస్వామి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ‘న్యూ కేటగిరీ’ విభాగంలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆరు రకాల నగదు బహుమతులు అందజేయన
TPT: వెంకటగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతూ సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు ఈ సహాయం అంద
MBNR: హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో దెబ్బడి బాలమ్మ, కృష్ణయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలమడ్డాయి. పాలమూరు డిప్యూటీ మేయర్ గణేశ్ సురేందర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియలకు తన వంతుగా రూ.20 వేల ఆర్థి
BHNG: ఎం తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన కొరిమి నర్సయ్య ఇటీవల మృతి చెందాడు. మృతుని కుటుంబానికి గ్రామ సర్పంచ్ మన్నెపు రజిత-తిరుపతి రెడ్డి రూ.10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మెండు నర్సిరెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్
BPT: మార్టూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పంచాయతీ సిబ్బందితో కలిసి ఆసుపత్రి పరిసరాలను, వార్డు గదులను శుభ్రం చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్ర
ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చికెన్ పాక్స్ (ఆటలమ్మ) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు,యువత ఎక్కువగా ప్రభావితమవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం, దద్దుర్లు, తీవ్రమైన దురద వంటి లక్షణాలతో అనేక
TPT: పురమిత్ర యాప్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ ఎన్.మౌర్య, అధికారులను ఆదేశించారు. పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆరోగ్య శాఖ అధికారులతో కలసి ప్రకాశం పార్క్, శివ శక్తి కళ్యాణ మండపం, తదితర ప
BDK: డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని కొత్తగూడెం మేయర్ గణేశ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్లో శనివారం పర్యటించారు. పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి, స్థానికులతో ముచ
GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు చినరావూరు పార్కు వద్ద ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సంప్రదాయ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పా