AP: రాష్ట్ర కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈనెల 11, 12 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశాల అనంతరం, ఈనెల 13న రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో పరిపాలనాపరమైన కీలక నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది.
NLR: విజయవాడ-తిరుపతి–చెన్నై మార్గంలో ప్రయాణించే వాహనాలు నెల్లూరు నగరం మీదుగా వెళ్లాల్సి రావడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. అనేక చిన్న నగరాలకు కూడా ఔటర్ రింగ్ రోడ్లు, నగర
KNR: కరీంనగర్ SRR ప్రభుత్వ కళాశాలలోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో పనిచేయుటకు క్యాంపస్ డ్రైవ్ TSKC సహకారంతో నిర్వహించారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో విద్యార్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్
ATP: గుంతకల్లులోని శాస్త్ర జూనియర్ కళాశాల ఎదుట గురువారం పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పీడీఎస్యూ నాయకులు వినోద్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు సేకరిస్తున్న సంబంధిత అధిక
SRCL: ఎప్స్టీన్ ఫైల్స్లో పేరున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
‘వృషకర్మ’ గ్లింప్స్ లాంచ్లో నాగచైతన్య దర్శకుడు కార్తీక్ దండుపై ప్రశంసలు కురిపించాడు. తొలుత కథ విన్నప్పుడు విజువల్స్ విషయంలో సందేహాలు కలిగినా, గ్లింప్స్ చూశాక కార్తీక్ విజన్ అర్థమైందని తెలిపాడు. ‘కార్తీక్ అద్భుతమైన విజనరీ, ఆయన గురి
RR: ఫరూఖ్ మండలం చించోడు రైతు వేదికలో రైతులకు నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, నూనెగింజల పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు, నిపుణులు రైతులకు నానో ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. నానో ఎరువులను సరైన మోతాదులో పం
కృష్ణా: టెన్త్ ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు స్పష్టం చేశారు. గురువారం చల్లపల్లి మండలం మంగళాపురంలో జడ్పీ హైస్కూలును ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన రికార్డులు పరిశీలించారు. పదవ తరగతి పరీక్ష
తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట ఆలయం సమీపంలోని రామతీర్థం, లక్ష్మణతీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సుమారు 10 హెక్టార్లలో దశలవారీగా 3 వేల మొక్కలు నాటనున్నారు. రావి, మర్రి తదితర జాతుల మొక్కల
AP: రాష్ట్రంలో నమోదవుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీల పట్ల సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలు గర్భం దాల్చడం ఆందోళన కలిగించే విషయమన్న ఆయన.. ప్రస్తుతం టీనేజీ ప్రెగ్నెన్సీలు 8.8 శాతంగా ఉన్నాయని తెలిపారు. ఈ రేటును కనీసం 3 శాతానికి తగ్గించాల్సిన