NLR: అనంతసాగరంలో తహసీల్దార్ జయవర్ధన్ను సస్పెండ్ చేశారు. మండల కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని తీవ్రంగా వేధించి, లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో, విచారణ అనంతరం తహసీల్దార్ ల
ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి SC కాలనీలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. బోర్వెల్ సౌకర్యం లేకపోవడంతో నివాసితులు ట్రాక్టర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ప్రతి వేసవిలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్య
ప్రకాశం: పామూరు మండలం పమటకటకిందపల్లి గ్రామంలోని అంగన్వాడి కార్యాలయాన్ని శుక్రవారం తాసిల్దార్ వాసుదేవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అంగన్వాడి కేంద్రంలో పిల్లల హాజరు నమోదులు, పోషకాహార పంపిణీ, చిన్నారుల హాజరు వివరాలను పరిశీలించి స
AKP: ఈనెల 28న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని నాతవరం ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. మార్చి 1న ఆదివారం రావడంతో ఒక్కరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. మండలంలో మొత్త
KRNL: నూతన సంవత్సరం సందర్భంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పత్తికొండ పట్టణంలోని ఆది ఆంధ్ర స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ కార్యక
HNK: ఎల్కతుర్తి మండలం సూరారం, దండేపల్లి గ్రామాలకు చెందిన పలువురు నేతలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆయన్ను వారు
MBNR: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహావిష్కరణ పోస్టరు మిడ్జిల్లో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. వచ్చే నెల 8న కల్వకుర్తిలో విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన గద్దర్ స్మారక కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల
WNP: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేసేలా టీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. జిల్లా డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ శుక్రవారం ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాల్సిన వారు 9154298609, 73
CTR: పెనుమూరు మండలంలో ఓ యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. గుట్టకింద పల్లికి చెందిన రవి కుమారుడు దిలీప్ (26) గతంలో యాక్సిడెంట్ జరిగింది. దవడ గాయమై కోలుకోలేకపోతున్నాడు. ఇటీవల వ్యాపారాలు చేస్తే నష్టపోయాడు. ఈక్రమ
KNR:ఎ ల్ఎండీ జలాశయం ప్రస్తుతం వ్యర్థాలతో నిండి డంపింగ్ యార్డును తలపిస్తోంది. చుట్టుపక్క ప్రాంతాల్లో చికెన్ సెంటర్ నిర్వాహకులు మాంసం వ్యర్థాలను, పలువురు చెత్తా చదారాలను జలాశయ తీరంలోనే పారవేస్తున్నారు. దీంతో గాలి వీచినప్పుడు, వర్షం పడినప్పుడ