AP: విశాఖ ఏయూ శతాబ్ది ఉత్సవాలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏయూకి పూర్వవైభవం తీసుకువస్తాం. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ఏయూని తీర్చిదిద్దుతాం. ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. వందేళ్ల విజయ్ యాక్షన
అన్నమయ్య: చిన్నమండెంలో చాకిబండలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇఫ్తార్ పుణ్యకార్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి కూడా హా
ప్రకాశం: టంగుటూరులో ఎస్సై నాగమల్లేశ్వరరావు రోడ్డు ప్రమాదాలపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్ర
KKD: శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతీ శనివారం నిర్వహించే ప్రాకార సేవను ఇవాళ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాలు, మేళతాళాల నడుమ స్వామి, అమ్మవారి ప్రాకార సేవ జరి
E.G: జిల్లాలో రవాణాశాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఆన్లైన్ విధానంలో అందుబాటులో ఉన్నాయని జిల్లా రవాణాధికారి ఆర్.సురేష్ శనివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన సేవలు Sarathi Parivahan వెబ్సైట్, వాహనాలకు సంబంధించిన
MDK: తూప్రాన్‌లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వికాస్ వద్ద తనిఖీ చేయగా 208 గ్రాముల ఎండు గంజాయి లభించినట్లు డీటీఎఫ్ సీఐ గోపాల్ తెలిపారు. అధిక విక్రయాలకు అమ్మవలసిందిగా సంఘ నర్సింలు ఇచ్చినట్లు వికాస్ అధికారులకు తెలిపారు. వికాస్, సంఘ నర్సింలు లప
VKB: జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారి బాధ్యతలు స్వీకరించారు. శనివారం జిల్లా అధికారులు నూతన కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ పరిపాలన యంత్రాంగాన్ని సరైన విధంగా నడిపిస్తామని తెలిపారు. జిల్లా అభివృద్ధ
ADB: గత దిశ సమావేశంలో చర్చించిన వాటిలో కొన్ని పనులు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో దిశా కమిటీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే కేంద్
శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (100) ఈ టోర్నీలో రెండో సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ ఫకర్ జమాన్(84) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరి ధాటికి పాక్ 20 ఓవర్లలో 212/8 భారీ స్కోర
కడప జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు వివిధ స్టేషన్ల పరిధిలో కార్యక్రమాలు చేపట్టారు. మైనర్ల డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం, ఓవర్&zwnj