CTR: సర్వేయర్లను విధులకు హాజరుకానివ్వకుండా చేస్తున్నారనే కారణంతో ముగ్గురు గ్రామ సర్వేయర్లను సస్పెండ్ చేశారు. పూతలపట్టు, యాదమరి, పెద్దపంజాణి మండలాల్లో పనిచేస్తున్న సోముకుమార్, వినోద్ కుమార్, నరేష్ బాబును సస్పెండ్ చేస్తూ జిల్లా సర్వే భూ రికార
KNR: రామడుగు(M)లో ఇటీవల జరిగిన గౌరమ్మను గొంతు కోసి హత్య చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం విషయంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని తన తల్లిని తమ్ముడు అనిల్ కుమార్ హత్య చేసి ఉండవచ్చని పెద్ద కొడుకు మహేష్ పోలీసులక
W.G: డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పెనుగొండ SI గంగాధర్ శనివారం హెచ్చరించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే తక్షణమే 1930 హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బ్యాంక్ వ
AKP: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గొలుగొండ మండలంలో కృష్ణ దేవి పేట ఎస్ఐ రుషికేశ్వరరావు ఆధ్వర్యంలో ఏఎల్.పురంలో ఇవాళ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్ర
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం శనివారం కార్యాలయంలో నిర్వహించారు. రాబోయే ఐదు సంవత్సరాలు అన్ని వార్డుల్లో అభివృద్ధి ప
MDK: రేపటి నుంచి టేక్మాల్‌లో దుర్గమ్మ, పోచమ్మ గ్రామ దేవతల జాతర ఉత్సవాలు గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించనున్నారు. ఆదివారం బోనాల ఊరేగింపు, 9న బండ్లు, 10న అమ్మవారి విగ్రహ ఊరేగింపు, 11న రథం, కుస్తీ పోటీలు, 12న పాచి బండ్లు ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని గ
VSP: కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహించే తులసి దళార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ప్రత్యేక సేవలో ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి తులసి దళాలతో పూజలు సమర్పించారు. ఆలయ పూజారులు వేదమంత్రాల నడుమ కార్యక్రమాన్ని నిర్వహిం
HNK: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండ 56వ డివిజన్ గోపాలపురం చెరువు సమీపంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో వారు పాల్గొన్నా
PPM: సాలూరు పట్టణంలో రోజురోజుకూ కుక్కల బెడద ఎక్కువవు తోంది. ప్రధాన రహదారి, మార్కెట్ ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలకు అడొస్తుండడంతో చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. నడుచుకుని వెళ్తున్న వారిని వెంబడిస్తుండటంతో స్థనిక
BDK: ఇల్లందు నియోజకవర్గ రేపల్లెవాడ గ్రామపంచాయతీలో శనివారం ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని వీధి వీధి తిరుగుతూ శ్రమదానం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ పథకాలు ఆశయాలు ప్రజలకు