CTR: శాంతిపురం మండల పరిధి పెద్దూరు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో పీఈఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పీఆర్వోలు వెంకటేష్, చంద్ర తెలిపారు. ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేపట్టి అవసరమైన వ
AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం నిర్వహించనున్న ‘గ్రామీణ డాక్ సేవక్’ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన తపాలశాఖ ఉద్యోగులను సీఎం సన్మానించనున్నారు.
NRPT: హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో నారాయణపేటకు చెందిన విద్యాశ్రీ రోయింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిందని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు. అండర్-16 షాట్ పుట్ పోటీల్లో నర్మదా కాంస్య పతకం గెలుపొందిందన్నారు. ఇద్
NLG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ బోర్డు పీడీ ఎస్పీ రాజ్ కుమార్ అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాల పనుల పురోగతిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి చివరి నాటికి ఇళ్ల నిర్మాణం పూ
NRML: తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ.21 లక్షల నిధులు మంజూరైనట్లు MLA రామారావు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్రశిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసిందన్నారు. వీటితో విద్యార్థుల కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడి
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను బాలీవుడ్‌ని వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. కొన్ని కారణాల వల్ల తనకు బాలీవుడ్లో పరిమితమైన అవకాశాలు వచ్చాయనే భావన కలిగినట్లు తెలిపింది. అలాంటి పరిస్థితుల్
కడప జిల్లాలో మాంసం ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ కిలో ధర రూ. 210 నుంచి రూ. 240 వరకు ఉండగా, మటన్ ధర కిలోకు రూ. 850గా కొనసాగుతోంది. చేపల ధరలు కిలోకు రూ. 100 నుంచి రూ. 300 వరకు ఉన్నాయి. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. ధరలు పె
VSP: “నీతి ఆయోగ్” ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) బివీఆర్ సుబ్రహ్మణ్యం ఆదివారం ఉదయం విశాఖపట్నం రానున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొని, 23న ఉదయం తిరుగు పయనమవుతారన్నారు.
VKB: తాండూర్ ఎమ్మెల్యే నేడు జిణుగుర్తి గ్రామంలోని ఏకలవ్య గ్రామీణ్ వికాస్ ఫౌండేషన్ గురుకుల ఆవరణలో నిర్వహించనున్న నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ సభ్యు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.12.10 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే, 13 మందికి వారం