అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం సిగ్గుచేటని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌని ప్రతాపరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. భారతజాతి ప్రయోజనాలు కాపాడమంటే పార్టీ ఆఫీ
TG: హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో గత నెల రోజులుగా ఉత్సాహంగా సాగిన ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్’ క్రీడల పండుగ ఇవాళ్టితో ముగిసింది. సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక జిమ్ఖానా గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ముగింపు వేడుకకు కేంద్రమంత్రి జి. కిషన్ ర
KRNL: సి.బెళగల్ మండలంలోని తిమ్మందొడ్డి పరిధిలో ఎస్సై వేణుగోపాలరాజు శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నారు. మంత్రాలయం మండలం చట్నిహళ్లి నుంచి ఇసుక తరలిస్తుండగా కేసు నమోదు చేసి వాహనా
TG: బీజేపీ నాయకులు గుండాయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని.. కామారెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సందీప్ హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన మహేందర్ రెడ్డితో తమకు సంబంధం లేదన్నారు. మహేందర్ రెడ్డి తమ నియోజకవర్గ నాయకుడు కా
TG: సీఎం రేవంత్ రెడ్డికి BRS నేత బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్రంలో క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ గడ్డి మందును నిషేధించాయి. తెలంగాణలో కూడా గడ్డిమందు నిషేధంపై ఆలోచన చేయ
పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. టాస్ తర్వాత ప్రారంభమైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో, అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లు చెరో పాయ
నక్సలిజం నుంచి దేశం విముక్తి పొందుతున్నట్లే.. చొరబాటుదారులను ఏరివేయడం కూడా సాధ్యమేనని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా.. రాబోయే ఐదేళ్లలో దేశం నుంచే తొలగిస్తామని చెప్పారు. ‘గతంలో
జార్ఖండ్‌లోని సింగ్భం ప్రాంతంలో భారీ ప్రమాదం తప్పింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పేలుడు సంభవించిన వెంటనే అప్రమత్తమైన భత్రతా దళాలు గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు.
ADB: బజార్హత్నూర్ మండలానికి చెందిన బుకి సుమిత్ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సుమిత్ ను శనివారం పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం ర