VZM: బొండపల్లి మండలంలోని రాచకిండంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పాలవలస నూకాలు పూరిల్లు కాలిపోయింది. గ్యాస్ లీకేజ్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం వలన సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద విషయం తెలిసిన వె
HYD: రామదేవ్ ఆలయం సమీపంలో రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం హైడ్రా సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన
TG: మార్చి 3న ఆకాశంలో బ్లడ్ మూన్ అద్భుత దృశ్యమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి నీడ చంద్రునిపై పడటం వల్ల, చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈశాన్య భారత రాష్ట్రాలలో చంద్రగ్రహణం బాగా కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో చంద్రగ్రహణం ముగిం
NLG: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చినారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో సభకు సంబంధి
AKP: పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము డిమాండ్ చేశారు. ఎలమంచిలి డీసీసీబీ బ్రాంచ్ వద్ద పీఏసీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీవో 36ను వెంటనే అమలు
AP: ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌కు నెయ్యిలో ఎలాంటి సంబంధం లేదని CM చంద్రబాబు అన్నారు. ‘ఇందాపూర్ డెయిరీ అనేక సంస్థలకు కో-మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. హెరిటేజ్ ఎప్పుడూ తప్పుడు పనులకు పాల్పడదు. మీరు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి నాటకాల
అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఇస్రో YUVIKA ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్‌లో బేసిక్ నాలెడ్జ్‌ను పరిచయం చేయడం దీని ఉద్దేశం. 2026 JAN 1 నాటికి 9వ తరగతి చదువుతున్నవారు అర్హులు. FEB 27-మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్లు చ
అన్నమయ్య: మంగళవారం అసెంబ్లీలో RTC డిస్పెన్సరీలు, ఉద్యోగుల ఆరోగ్య పథకంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 19 డిస్పెన్సరీలు, విజయవాడలో సెంట్రల్ ఆసుపత్రి ద్వారా 45 వేల RTC ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని
JGL: నూకపల్లి నాక్ సెంటర్లో ఎండపల్లి, వెల్గటూర్, బుగారం, కొడిమ్యాల మండలాలకు చెందిన సర్పంచ్‌లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. గ్రామాభివృద్ధి ప్రణాళికలు, పంచాయతీ రాజ్ చట్టాలు, నిధుల సమర