ATP: గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన సిరిచాటి రవి, నాగరత్నమ్మ కుమార్తె నవనీత వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆదివారం రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. నూ
ELR: జంగారెడ్డిగూడెం పట్టణం విశాఖపట్నంతో పోటీపడే సత్తా ఉందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఆదివారం జంగారెడ్డిగూడెం కూడా పట్టణంలో హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఆదాయం పెంచే విధంగా ప్రాజెక్టు
నిర్మల్: కడెం మండలం అల్లంపెల్లిలోని జీయర్ గురుకులం విద్యార్థిని గోపు నిహారిక ఆర్చరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పథకం సాధించింది. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి ‘సీఎం-కప్’ అర్చరీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పథకం సాధించిందన
AP: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూముల వ్యవహారంలో గతంలో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన మాజీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అప్పట్లో ఆయన చేసిన ఫిర్యాదులపై సరైన సాక్ష్యాధారాలు లేవని సీఐడీ ప్రాథమిక నిర్ధారణకు
ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు-2026 పేరిట ఐటీ శాఖ కీలక ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రకారం.. ఒక ఆర్థిక ఏడాదిలో క్రెడిట్ కార్డు ద్వారా రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలు చేస్తే.. ఆ వివరాలను బ్యాంకులు ఐటీ శాఖకు నివేదిస్తాయ
WGL: కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన డైరెక్టర్గా ఆరేపల్లి హవేలీ గ్రామానికి చెందిన దుకిరే వినయ్ కుమార్ నియమితులయ్యారు. రేపటి నుంచి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర
MDK: ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని అభిప్రాయ భేదాలు ఉంటే చట్టబద్ధమైన, శాంతియుత మార్గాల్లో వ్యక్తపరచాలని MP రఘునందన్ రావు పేర్కొన్నారు. కామారెడ్డి MLA కాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ఇలాంటి దా
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు గడువు ఈ నెల 28తో ముగియనుంది. రైతులు తప్పనిసరిగా గడువు లోపే నమోదు పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సూచించారు. జిల్లాలో మొత్తం 3,02,563 మంది పాస్ పుస్తకాలు కలిగిన రైతు
KNR: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని, ఈ అవకా
KNR: ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని, ఈ అవకా