MDK: నూతన విద్యాపాలసిలో ప్రతి గ్రామపంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలలో పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రారంభించి తరగతికి ఒక టీచర్‌ను, ప్రీ ప్రైమరీకి ఒక టీచర్‌ను కేటాయించాలని ఎస్జిటియు రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. తూప్రాన్‌లో రాష్ట్ర శాఖ సమావేశం
పశ్చిమాసియా యుద్ధం కారణంగా కండోమ్‌ల తయారీకి అవసరమైన ముడిసరుకుల సరఫరా నిలిచిపోవడంతో, వాటి ఉత్ప త్తి గణనీయంగా పడిపోయింది. తయారీలో లూబ్రికేషన్ కోసం వాడే సిలికాన్ ఆయిల్ కొరత ఏర్పడడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీనికి తోడు కండోమ్ చిరిగిపోకుం
TG: సీఎం రేవంత్ రెడ్డితో మేనకాగాంధీ బృందం భేటీ అయింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలపై అధికారులు వివరించారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో గోసంర
SRPT: కోదాడ పబ్లిక్ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని, నూతన అధ్యక్ష, కార్యదర్శులు కత్రం సీతారామిరెడ్డి, పోటు రంగారావు ఆదివారం క్లబ్ ఆవరణలో ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలిపారు. వినోదం, వికాసం, విజ్ఞానం లక్ష్యాలుగా పాలకవ
KDP: సి.కె దిన్నె పరిధిలోని ఊటుకూరు సర్కిల్ వద్ద సి.ఐ బాల మద్దిలేటి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించి, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు. మై
KRNL: అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి విమర్శించారు. ఆదివారం రాంపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రకటించిన
HYD: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు కొనసాగాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వాని
RRతో రేపు జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ట్రైనింగ్ సెషన్లో గాయపడ్డాడు. దీంతో అతడు రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమిం
WNP: పెబ్బేరు మండల శివారులో కల్వరాల గ్రామంలోని బంధువుల ఇంటికి మోటార్ సైకిల్ పై బత్తుల కృష్ణయ్య అతని భార్య వరలక్ష్మి వెళ్తున్నారు.అతివేగంతో TS06FC1728 గల కారు కృష్ణయ్య ను డి కొట్టింది. దీంతో కృష్ణయ్యకు తలకు, తన భార్య కాళ్ళకు గాయాలు అయ్యాయి. దీనిపై కృష
NRPT: భీమా ఎత్తిపోతల పథకంలో చిన్న గోపులాపూర్ లిఫ్టు వద్ద 2018 నుంచి నిలిచిపోయిన పంపును పునరుద్ధరించడంతో స్థానికులు మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ప్రభుత్వం రూ.5.88 క