తెలియని ఫోన్ నెంబర్లు ఎవరివో తెలుసుకునేందుకు అంతా ఎక్కువగా ఉపయోగించే ట్రూ కాలర్ ఇక వెబ్ వెర్షన్లోనూ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్లో త్వరలోనే ‘గూగుల్ వాలెట్’ లాంఛ్ కాబోతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. మరి ఇంతకీ గూగుల్ వాలెట్ అంటే ఏంటి? దీని వల్ల ఉపయోగాలు ఏంటి? తెలుసుకుందాం రండి.
ఫోన్ పోగొట్టుకోవడం అనే విషయం దాదాపుగా చాలా మందికి అనుభవమే. అలాంటి సమయంలో మన ఫోన్ ఎక్కడుందో కనిపెట్టగల ఓ ఫీచర్ని గూగుల్ తాజాగా అందుబాటులోకి తెచ్చింది.
బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. ఒక రోజు స్వల్పంగా తగ్గుతున్న బంగారం, మరుచటి రోజు భారీగా పెరుగుతోంది. వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా మనం కొన్ని సార్లు బయటకు వెళ్లి రావడం అనేది తప్పనిసరి అవుతుంది. అలాంటప్పుడు కచ్చితంగా ట్యాన్ అయిపోతుంటాం. దీన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం రండి.
ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంది. దాన్ని తమ తల్లిదండ్రులకు గుర్తు చేస్తూ అస్సాంలో లక్ష మంది విద్యార్థులు తల్లిదండ్రులకు పోస్ట్ కార్డులు రాశారు.