యూకేలో జరిగిన ఓ కిరాతక సంఘటన సంచలనం రేపింది. ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి 200 ముక్కలుగా నరికాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వినియోగదారుల సౌలభ్యం కోసం గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు జీమెయిల్లో‘మెయిల్ సమరైజ్’ ఫీచర్ కొత్తగా ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి రానుంది. దీని గురించి తెలుసుకుందాం రండి.
పగటి పూట డ్రైవింగ్ కంటే రాత్రి పూట డ్రైవింగ్ కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. మీరు గనుక కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని రాత్రి పూట డ్రైవ్ చేయాలనుకుంటున్నట్లైతే కొన్ని టిప్స్ ఇక్కడున్నాయి. చదివేయండి.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఇవాళ(4.8.2024). దీంతో అల్లు అర్జున్ ఇంటి ముందు భారీగా అభిమానులు పోగయ్యారు. విషస్ చెబుతూ సందడి చేశారు.
తెలంగాణాకి చల్లని కబురు వచ్చింది. రాగ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రిటైల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వ సెక్యూరిటీల్లో తేలిగ్గా పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్ డైరెక్ట్ స్కీం పరిధిలో ఓ యాప్ ని తీసుకువస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా మన దేశం లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్సు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో శని, ఆది వారాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.