మే 9న విడుదల కావాల్సిన కల్కి సినిమా ఎన్నికల కారణంగా మరింత ఆలస్యం అయ్యేట్లు ఉంది. కొత్త రిలీజ్ డేట్పై ఇప్పుడు ఇంటర్నెట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అది ఎప్పుడంటే..
సముద్రంలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుల పడవలో ఇంజన్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న జాలర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పసిడి, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎప్పుడో ఒక రోజు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నా... పెరుగుదలే అధికంగా ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ లోహాల ధరలు ఏది ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
భర్త వైపు నుంచి ఎలాంటి పొరపాటూ లేకపోయినా భార్య పదే పదే పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే అవుతుందని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీనిపై కోర్టు ఇంకా ఏమందంటే..?
జాలర్ల ప్రయోజనాలను పట్టించుకోకుండా కచ్చతీవు దీవిని కాంగ్రెస్ శ్రీలంకకు అప్పగించిందని మోదీ చేసిన ఆరోపణలకు సరైన ఆధారాల్లేవని శ్రీలంక మంత్రి స్పందించారు. ఈ విషయమై శ్రీలంక ఏమంటోందంటే..
మనలో చాలా మంది రకరకాల రంగుల్లో ఉన్న కార్లను కొనుక్కుంటూ ఉంటాం. అయితే అన్ని రంగుల్లోకెల్లా తెల్ల రంగు కారును కొనుక్కోవడం వల్ల ఎన్నో లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
బంగారం, వెండి ధరలు పెరిగినంత వేగంగా, తగ్గడం లేదనే చెప్పాలి. పెరిగినప్పుడు భారీగా పెరుగుతున్న ధరలు, తగ్గినప్పుడు మాత్రం అరకొరగా తగ్గుతున్నాయి. శుక్రవారం బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ఏది ఎంత ఉందనేది తెలియాలంటే.. ఇది చదివేయండి.