వేసవి కాలంలో మన దాహం తీర్చే సహజమైన రిఫ్రెషింగ్ డ్రింక్ కొబ్బరి నీళ్లు. అయితే కొందరు మాత్రం వీటిని ఎక్కువ తాగితే ప్రమాదమే అని వైద్యులు అంటున్నారు. ఎవరంటే..?
మామూలు సమయాల్లో పండ్లు తినడం మన ఆరోగ్యానికి మంచిదే కాని.. రాత్రి పూట మాత్రం కొన్ని పండ్లను తినొద్దంటున్నారు నిపుణులు. అందువల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయంటున్నారు. అవేంటంటే..
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపును సాధించింది. ఓ అంతర్జాతీయ వేదికపై ఏకంగా పదకొండు అవార్డుల్ని దక్కించుకుంది. ఎక్కడంటే...
కొన్ని వారాల క్రితం అమెరికాలోని క్లేవ్ ల్యాండ్‌లో అదృశ్యమైన హైదరాబాదీ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం ప్రారంభమై ఇప్పటికి ఆరు నెలలు పూర్తయింది. దీనిలో అపారమైన ప్రాణనష్టం జరిగింది. ఆరు నెలల కాలంలో ఇప్పటి వరకు ఏకంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం గత శుక్రవారం విడుదలై నెగెటివ్ టాక్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సోమవారం నాటికి ఈ చిత్ర వసూళ్లు మరింతగా పడిపోయాయి. నాలుగో రోజు ఇంతకీ ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే...?
అమెరికా అధ్యక్ష పదవి కోసం అభ్యర్థులుగా ఉన్న బైడెన్, ట్రంప్‌లు విరాళాల సేకరణలోనూ పోటీ పడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన బృందం ఒక్కరోజే ఏకంగా 420 కోట్లు సమీకరించి రికార్డు సృష్టించింది.