కామెడీ ఎంటర్టైనర్గా మంచి హిట్ టాక్ని తెచ్చుకున్న ఓం భీమ్ బుష్. థియేటర్లో దీన్ని చూడటం మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో దీన్ని చూసేయొచ్చు. ఇంతకీ అది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయ్యిందంటే?
రెండు నెలలుగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారం, వెండి ధరలు భారీ పెరుగుదలను నమోదు చేసుకుంటున్నాయి. ఏ లోహం ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రియమణి. ఓ హీరోతో పని చేసే అవకాశం వస్తే తన కోసం అన్ని ప్రాజెక్టులూ వదిలేసి వెళ్లిపోతానని అంటున్నారు. ఇంతకీ ఆమె అంతగా అభిమానించే హీరో ఎవరంటే..?
ఎండలు దారుణంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ జరిగింది. ఎండల కారణంగా తలెత్తే సమస్యలను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
ఎండాకాలంలో అంతా పుచ్చకాయలు తింటారు. అయితే వాటిలో గింజలను పడేస్తుంటారు. అలా చేయొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటితో బోలెడు ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. అవేంటంటే?
ధోనీ మిత్రుడు, మాజీ బిజినెస్ పార్ట్నర్ మిహిర్ దివాకర్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ధోనీ అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే...?
నాగ చైతన్య, సమంత జంటకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వారిద్దరూ విడిపోయినప్పుడు అంతా చాలా బాధ పడ్డారు కూడా. అయితే తాజాగా ఓ అభిమాని ఈ విషయమై సమంతను ప్రశ్నించాడు. దీంతో ఆమె అతడికి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమందంటే?