భారత్లో నానాటికీ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. 2022-2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-2024లో ప్రయాణికుల రద్దీ 13 శాతం మేర పెరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
తాను కెరియర్ని ప్రారంభించిన తొలి నాళ్లలో తనను తిరస్కరించిన వాళ్లకు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇంతకీ ఆమె ఎందుకలా అన్నారంటే..?
మన దేశంలో అతి పెద్ద ఐటీ సంస్థగా పేరు పొందిన టీసీఎస్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో మంచి లాభాలను సాధించింది. అంచనాలను మించి మరీ నికర లాభాలను నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గత పది రోజుల్లో పది వేలకు పైగా పెరిగిన బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. ఏ లోహం ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
ఎన్నికల వేళ పేక్ కరెన్సీని మార్పిడి చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రంజాన్ నెలలో అన్ని ప్రాంతాల్లో కంటే హైదరాబాద్లో ఏకంగా పది లక్షల బిర్యానీలను తాము డెలివరీ చేశామని స్విగ్గీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.