ఏపీ టెన్త్ ఫలితాలు ఏప్రిల్ 25న విడుదల కానున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ తేదీనే ఫలితాలు వెల్లడికానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాంజానియాలో రెండు వారాలుగా వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వీటి వల్ల లక్షల మంది నిరాశ్రయులు కాగా 58 మంది మరణించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
పొలం పనులు చేస్తున్న ఓ మహిళను ప్రమాద వశాత్తూ పాము కాటేసింది. దీంతో ఆ పామును చంపి దాన్ని పట్టుకుని ఆసుపత్రికి వచ్చిందా మహిళ. దీంతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సూపర్ స్టార్ రాజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. విడాకుల విషయంలో వీరిద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విమాన ప్రయాణానికి టికెట్ కొనుక్కోవాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సిందే. అయితే మన దేశంలో ఒక రూట్లో మాత్రం రూ.349కే విమాన టికెట్ దొరుకుతుందట. ఇంకా కొన్ని రూట్లలో వెయ్యి కంటే తక్కువలోనే టికెట్లు దొరుకుతాయట. ఎక్కడంటే...?
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గత 45 రోజుల్లో భారీగా నగదు, మద్యం తదితరాలను పట్టుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రోజుకు కనీసం వంద కోట్ల మేర పట్టుబడుతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.