ఇప్పుడు అందాల పోటీలు వరల్డ్ బ్యూటీలకే కాదు.. ఏఐ సృష్టించిన అందాల భామలకూ జరుగుతున్నాయి. అలా మన భారతీయులు సృష్టించిన జారా శతావరి మొదటి ఏఐ అందాల పోటీల్లో ఫైనలిస్టుగా ఎంపికైంది. ఆసక్తికరమైన ఆ విశేషాలను ఇక్కడ చదివేయండి.
ఆన్లైన్లో ఏం ఆర్డర్ ఇస్తే ఏం వస్తున్నాయో ప్రజలకు అర్థమే కావడం లేదు. వింత వింత వస్తువులు డెలివరీ వస్తుండటం చూశాంగానీ ఓ బెంగళూరు జంటకు ఏకంగా డెలివరీలో పాము వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఏటా వచ్చేదానికంటే ఈ ఏడాది త్వరగానే నైరుతీ రుతుపవనాలు దేశంలో ప్రవేశించినప్పటికీ జూన్లో వర్షాలు మాత్రం ఎప్పటిలా కురవలేదు. దీనికి సంబంధించి దిల్లీలోని భారత వాతావరణ కేంద్రం ఏమంటోందంటే..?
జపాన్ని తాజాగా ఓ బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా కేవలం 48 గంటల్లోనే మనిషి ప్రాణాల్ని తీసేయగల ప్రాణాంతకమైనదట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళవారం దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో ఇంటర్నెట్ సేవలకు చాలా చోట్ల అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కన్నడ హీరో ఇటీవల ఓ హత్య కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మేనేజర్ ఫాం హౌస్లో ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మనం జీవితంలో హ్యాపీగా ఉండటానికి మన రోజు వారీ అలవాట్లు కూడా దోహదం చేస్తాయి. రాత్రి ఏడు గంటల లోపు కొన్ని పనులను పూర్తి చేసుకుని అందమైన రాత్రికి సిద్ధం కావడం ద్వారా మనం జీవితంలో కొంత సంతృప్తిగా ఉండగలుగుతాం. అవేంటంటే...?