గత రెండు, మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వెళ్లిన బంగారం, వెండి ధరలు ఎట్టకేలకు శనివారం కాస్త దిగివచ్చాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
మర్డర్ కేసులో అరెస్టైన కన్నడ హీరో దర్శన్‌ను ఆ కేసులో ఏ2గా పోలీసులుచేర్చారు. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో పవిత్ర గౌడను ఏ1గా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గంగా నది ఎప్పటి నుంచో ఒకే దిశలో ప్రవహించడం లేదట. అది 2500 సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపం వల్ల తన దిశను మార్చుకుని ప్రవహించడం మొదలుపెట్టిందని అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తన వాస్తవ తీరుకు భిన్నంగా గ్రీన్ కార్డుల విషయంలో కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే..?
కేజ్రీవాల్‌కు మళ్లీ షాక్ తగిలింది. గురువారం దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన బెయిల్‌ని శుక్రవారం దిల్లీ హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
డబ్బుల కోసం కొందరు ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడుతున్నారు. స్నేహితుడి ఆస్తిని కొట్టేసేందుకు వీలుగా అతడికి మత్తిచ్చి లింగ మార్పిడి ఆపరేషన్ చేయించేశాడో ప్రబుద్ధుడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల అనంతరం కొత్త అసెంబ్లీ ఏపీలో తొలిసారి కొలువుదీరింది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.