ప్రభాస్ కల్కి సినిమా టికెట్లను ప్రీబుకింగ్ చేసుకోవాలనుకునే వారికి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఆ విషయంలో జాగ్రత్తగా చూసి టికెట్లు బుక్ చేసుకోమని మూవీ టీం చెబుతోంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటంటే..?
బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. అయితే సోమవారం చాలా నామమాత్రంగా మాత్రవే వీటి రేట్లు తగ్గాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇక్కడ చదివేయండి.
కింగ్ నాగార్జున తన అభిమానికి క్షమాపణలు చెప్పారు. తన బాడీగార్డు చేసిన పనికి ఇబ్బంది పడిన అభిమానికి నాగార్జున ఎక్స్ వేదికగా సారీ చెబుతున్నట్లు వెల్లడించారు.
రష్యాలో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో పోలీసులు, చర్చి ఫాదర్ సహా మొత్తం 15 మంది మరణించారు. పోలీసులు వారిని తిప్పికొట్టేందుకు జరిపిన కాల్పుల్లో మరో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ఆ దేశంలో జనాలు తక్కువైపోతున్నారని అక్కడి ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నలుగురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలు అక్కడ లైఫ్ టైం ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదట. ఇంతకీ ఈ నిబంధన ఉన్నది ఎక్కడంటే..?
ఏడుపు మంచిది కాదంటారు.. కానీ ఏడుపూ మన మంచికే అంటున్నారు వైద్య నిపుణులు. తీవ్రమైన ఒత్తిడిలో, బాధలో ఉన్న వారు ఓ సారి తనివితీరా ఏడ్చేస్తే దాని నుంచి విడుదలై శరీరం కుదుట పడుతుందంటున్నారు. ఏడుపు వల్లా మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్
భారత సంతతికి చెందిన బిలియనీర్ల కుటుంబం హిందూజాలో నలుగురికి జైలు శిక్షను విధిస్తూ స్విట్జర్లాండ్ కోర్డు సంచలన తీర్పును ఇచ్చింది. ఇంతకీ వీరు చేసింది ఏమింటంటే..?