క్రికెటర్ షమీని బ్యాట్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా పెళ్లాడబోతున్నారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయమై సానియా మీర్జా తండ్రి స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే?
శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. యోగా చేసిన అనంతరం మాట్లాడారు. భారతీయ యోగాపై ఆయన ఏమంటున్నారంటే..?
హత్య కేసులో అరెస్టైన కన్నడ హీరో దర్శన్ శవాన్ని మాయం చేసేందుకు రూ.30లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
మరో వారంలో కల్కి సినిమా జనం ముందుకు రానుండటంతో దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఓ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ కల్కి అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు.ఈ కథ గురించి ఇంకా ఆయన ఏం చెప్పారంటే..?
మెగా ఇంట మనవరాలు క్లీంకార వచ్చి అప్పుడే ఏడాది అయిపోయింది. మెగాస్టార్ ఇంట ఆమె మొదటి సంవత్సర పుట్టిన రోజు వేడుకలు సరదా సరదాగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా రామ్చరణ్, ఉపాసన జంట చాలా ఎమోషనల్ అయ్యారు. వారేమంటున్నారంటే?
బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా అప్ట్రెండ్లోనే నడుస్తున్నాయి. పసిడి స్వల్పంగా పెరగ్గా, వెండి మాత్రం భారీగానే పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ విమానం టేకాఫ్ అయిన పావుగంటలోనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఏమైందంటే...?