NDL: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఆరోపణలను ఖండిస్తూ YCP కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం డోన్‌లోని మధు ఫంక్షన్ హాల్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్ర, పూజలు నిర్వహిస్తున్నట్లు YCP కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. YCP నేతలు, కార్యకర్తలు, బుగ్గన అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చింది.