SKLM: రాజాం డివిజన్ పరిధిలోని గ్రామ, వార్డ్ హెల్త్ సెక్రటరీలు UPHC వద్ద సమావేశమై గౌరవాధ్యక్షుడుగా జె. సింహాచలం, అధ్యక్షులుగా అరుణ కుమారి, ప్రధాన కార్యదర్శిగా P.మల్లీశ్వరి, కోశాధికారిగా M మన్మధను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ రకాల యాప్లతో పనిభారం, ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు.