• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan పవర్ స్టారా.. ఫ్లవర్ స్టారా? కరణం నిలదీత

మచిలీపట్నంలో ఊహించని రీతిలో విజయవంతమైన జనసేన ఆవిర్భావ సభ (JanaSena Party Foundation Day)పై బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో స్పందించారు

March 15, 2023 / 02:17 PM IST

Perni Fires On Pawan : పవన్ ముసుగు తీశాడు… పేర్ని నాని సెటైర్లు..!

Perni Nani : పవన్ మచిలీపట్నంలో నిర్వహించిన ఆవిర్భావ సభ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ ఇప్పుడిప్పుడే తన ముసుగు తీస్తున్నాడని పేర్ని నాని పేర్కొన్నారు. బుధవారం పేర్ని నాని అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. పవన్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

March 15, 2023 / 12:47 PM IST

Chandrababu Naidu: వివేకా హత్య.. ఆ ఇంట జరిగిన కుట్రే, జగనాసుర రక్త చరిత్ర తెలుసు

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క పనిని కూడా చేయలేకపోయారని, చివరకు ఆయన సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Murder Case) నిజమైన నిందితులను కూడా శిక్షించలేకపోయాడని మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుల...

March 15, 2023 / 12:40 PM IST

Pawan Kalyan : OG బ్యాక్ డ్రాప్ అదిరింది!

Power Star : ఒక పక్క రాజకీయాలు చేస్తూనే.. మరోపక్క వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వినోదయ సీతం' షూటింగ్‌ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించనున్నారు పవన్.

March 15, 2023 / 12:29 PM IST

Botsa satyanarayana: ఏపీలో స్కూళ్ల మూసివేతపై టీడీపీకి బొత్స కౌంటర్

వైఎస్సార్‌సీపీ(YSRCP) హయాంలో ఏపీ(AP)లో ఒక్క పాఠశాల కూడా మూతపడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) పేర్కొన్నారు. ఏ ఊరిలో పాఠశాలను మూసేశారో తెలపాలని టీడీపీ(TDP) సభ్యులను డిమాండ్‌ చేశారు. మరోవైపు చంద్రబాబు(chandrababu Naidu) హయాంలోనే 5000 స్కూళ్లు మూతపడ్డాయని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

March 15, 2023 / 12:23 PM IST

AP తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మూకుమ్మడి దాడి.. పుట్టగతులుండవు

చంద్రబాబు, అచ్చెన్నాయుడు మెప్పు కోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మక ద్రోహి శ్రీధర్ రెడ్డి. నమ్మక ద్రోహం చేసిన వారికి పుట్టగతులు లేకుండా పోతాయి.

March 15, 2023 / 11:34 AM IST

Viveka daughter Sunitha Reddy: మా తండ్రిని చంపిన వారిని వదిలేది లేదు

మా తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda reddy)ని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాలని ఆయన కుమార్తె సునీత రెడ్డి(Viveka daughter Sunitha Reddy) పేర్కొన్నారు. పులివెందులలో వివేకా ఘూట్ దగ్గర ఆమె కుటుంబ సభ్యులతో కలిసిన నివాళులు అర్పించిన క్రమంలో వెల్లడించారు.

March 15, 2023 / 10:19 AM IST

AP CM Jagan: మూడు సీట్లు పోతాయ్ మంత్రులకు హెచ్చరిక!

ఏపీ(ap)లో పలు శాఖల్లో పనితీరు ఆధారంగా ముగ్గురు మంత్రులను సీఎం జగన్(YS Jagan Mohan Reddy) తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రులు వారి పనితీరును పెంచుకోవాలని సూచించినట్లు సమాచారం. వెలగపూడి సచివాలయంలో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన మంత్రివర్గ భేటీలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జులైలో రాష్ట్ర పరిపాలన వైజాగ్‌కు మారుతుందని సీఎం తన మంత్రులకు సూచన చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమా...

March 15, 2023 / 09:51 AM IST

KVP: జగన్! ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకు.. మోడీకి లొంగవద్దు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం (Polavaram Project) రాష్ట్రం చేతిలో ఉందని, దీని ఎత్తును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎన్ని ప్రయత్నాలు చేసినా అంగీకరించవద్దని రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP Ramachandra Rao)... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి (Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy) సూచించారు.

March 15, 2023 / 09:46 AM IST

Jana Sena 10th Formation Day: రోజుకు రూ.2 కోట్లు వస్తాయ్, చెప్పుతో కొడతానన్న పవన్ కళ్యాణ్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Chief Minister of Telangana K Chandrasekhar Rao) తనకు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena chief Pawan Kalyan) హెచ్చరించారు.

March 15, 2023 / 07:58 AM IST

Vizagపై జగన్ మొండి: విశాఖ రాజధానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

రాజధాని అంశంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నా సీఎం జగన్ మొండిగా.. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. కోర్టులను పట్టించుకోకుండా మూడు రాజధానులను అమలు చేయాలని భావిస్తున్నాడు. భవిష్యత్ లో న్యాయ వివాదాలు తలెత్తుతాయనే విషయం మరిచి జగన్ వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు జగన్ బాధ్యుడిగా నిలవాల్సి వస్తుంది.

March 15, 2023 / 07:40 AM IST

Port Blair: టీడీపీ, బీజేపీ దోస్తీ.. అండమాన్ నికోబర్ దీవిలో సంచలన విజయం

పోర్ట్ బ్లెయిర్ విజయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తున్నది. త్వరలో రాబోతున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో (Assembly Elections) టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తెలుస్తున్నది. గతంలో మిత్రులుగా కొనసాగిన వీరిద్దరూ అరాచక పాలన సాగిస్తున్న జగన్ (YS Jagan) ఓడించేందుకు వీరిద్దరూ జత కట్టడం చారిత్రక అవసరంగా అందరూ గుర్తిస్తున్నారు.

March 15, 2023 / 07:06 AM IST

Janasena Avirbhava Sabha : అన్ని కులాలకు అండగా ఉండాలన్నదే నా అభిమతం : పవన్

జనసేన (Janasena) ప్రారంభించేటప్పుడు ప్రతిపాదించిన 7 సిద్దాంతాల సాధన కోసం కృషి చేస్తున్నట్లు పవన్ (Pavan) తెలిపారు.రాజకీయ అవినీతి పై తిరుగులేని పోరాటం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కులాలను కలపాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు. కాపు కులంలో(Kapu caste) పుట్టినా అన్ని కులాలకు అండ ఉండాలన్నదే తన ధ్యేయమని పవన్ తెలిపారు. అలాంటిది నేను కూలాన్ని అమ్మేస్తానని అంటుంటే బాధేస్తుందని ఉత్పత్తి కులాల నుంచే నిజమ...

March 14, 2023 / 11:48 PM IST

Cabinet meeting : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు, పలు బిల్లులకు ఆమోదం

ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Celluboyina Venugopalakrishna) వెల్లడించారు.కేబినెట్‌ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. అసెంబ్లీలో(assembly) ప్రవేశపెట్టే 20 బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇండస్ట్రియల్ పాలసీ (Industrial P...

March 14, 2023 / 10:31 PM IST

Kurnool : భార్య, అత్తను నరికి చంపిన కసాయి అల్లుడు

కర్నూలు జిల్లా(Kurnool)లో దారుణం జరిగింది.పెళ్లైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై అల్లుడు (Son-in-law) విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. నవ వధువు కాళ్ల పారాణి సైతం ఇంకా ఆరలేదు. ఇంతలో కుటుంబ కలహాలు వచ్చాయి. పట్టుమని 14రోజులు గడవకముందే ఏకంగా భార్యను అడ్డువచ్చిన అత్తను కత్తితో నరికి చంపేశాడు(killed). కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామపైనా దాడికి తెగబడ్డాడు.

March 14, 2023 / 08:04 PM IST