అసెంబ్లీలో నేడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ఈ బడ్జెట్ ఫై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.
ED ON LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (delhi liquor scam) విచారణ తుది దశకు చేరుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ed) రామచంద్ర పిళ్లై కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని విచారిస్తే కేసు విచారణ ముగుస్తోందని పేర్కొంది.
పెళ్లీల సీజన్ (Wedding season) కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు(Jasmine prices) కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు ప్రజలు. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లీల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్ట...
ప్రముఖ దర్మకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Verma) నాగార్జున యూనివర్సిటీ వర్సిటీ టూర్ పై రాజకీయ దుమారం రేగింది. ఏఎన్ యూలో (ANU) అకడమిక్ ఎగ్జిబిషన్ ను వర్మ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన కామెంట్స్ పై ఏబీవీపీ (ABVP) విద్యార్థి విభాగం ఫైర్ అయింది. నాగార్జున యూనివర్సిటీ అకడమిక్ ఎగ్జిబిషన్ కు రాంగోపాల్ వర్మను ముఖ్యఅతిథిగా పిలవడంపై తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకన్నా అవమ...
Pawan Kalyan : అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి నేడు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయనను ఈరోజు స్మరించుకున్నారు. ఏపి రాష్ట్ర ఆవిర్భావంతో పాటు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడడానికి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగమే కారణం అని కీర్తించారు.
Jagan Mohan Reddy : జగనన్న విద్యా దీవెన నిధులపై ఏపీ ప్రభుత్వం నేడు క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 19న నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారని వెల్లడించారు.
Ed notice to magunta:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణను స్పీడప్ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకాని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతోపాటు సౌత్ గ్రూపులో కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి నోటీసు ఇచ్చింది.
గతంలో తనను ఓ రాజకీయ నాయకుడు (Political Leader) మోసం చేశాడని.. అదే మాదిరి రాజకీయ నాయకుల పేరుతో తాను మోసాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు.
పాస్ కావడానికి అష్టకష్టాలు పడతారు. ఈ క్రమంలో కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. ఈ కాపీయింగ్ పై వినూత్న ఆలోచనలు చేస్తారు. అదే సమయంలో చదువుకుంటే పరీక్ష సులువుగా రాయొచ్చనే విషయాన్ని మరచిపోతారు.
బడ్జెట్ ప్రసంగం అయిపోయిన అనంతరం సీఎం జగన్ ఢిల్లీకి పయనమయ్యాడు. బడ్జెట్ పరిశీలన కోసం శుక్రవారం అసెంబ్లీకి సెలవు ఇచ్చారు. తిరిగి శనివారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులకు పెద్దపీట వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా జెండర్ బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. కాగా శాఖలవారీగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో హిందూ పురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆయన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అని తెలిసిందే. ప్రాంగణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చిట్ చాట్ చేశారు. పరస్పరం సరదాగా మాట్లాడుకున్నారు.
ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆర్థిక లోటు, కోవిడ్-19 వంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడం సవాలుగా తీసుకుని ముందుకువెళ్లామని వివరించారు. అదే ఆత్మవిశ్వాసంతో బడ్జెట్ ను కూడా ప్రవేశపెడుతున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
అంగ బలం.. అర్థ బలం.. రాజకీయ బలం అన్ని ఉపయోగించి ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకునేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నేడు గురువారం (మార్చి 16) రెండోసారి కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ ( investigation enforcement directorate) ఎదుట హాజరు అవుతున్నారు.