తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం టికెట్ల(Tickets)ను బుక్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్న వారికి టీటీడీ(TTD) శుభవార్త చెప్పింది. నేడు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి జూన్ నెల ఆన్ లైన్ కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ట...
ఏపీ(AP)లో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు(Rain) కురుస్తున్నాయి. భారీ ఈదుర గాలులు, వడగళ్ల వర్షంతో రాష్ట్ర ప్రజలు హడలెత్తిపోయారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్(Alert) జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. నవ్వుతూ ఆమె కనిపించారు. తన కారులో తుగ్లక్ రోడ్డులో గల సీఎం కేసీఆర్ నివాసానాకి బయల్దేరారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దాదాపు 10.30 గంటలపాటు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నలు కురిపించారు. రేపు విచారణకు రావాలని కవితను ఈడీ అధికారులు ఆదేశించారు.
విద్యార్థుల పేరిట జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం(skill development scam) దేశ చరిత్రలోనే అతిపెద్దదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(Jagan mohan reddy) ఆరోపించారు. ఈ స్కాం వెనుక ప్రధానంగా చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ఉండి నడిపించారని ఆరోపించారు. ఈ క్రమంలో మూడు నెలల్లోనే రూ.371 కోట్లు పక్కదారి పట్టించారని ఏపీ అసెంబ్లీలో సోమవారం పేర్కొన్నారు.
Pawan Kalyan : అసెంబ్లీలో టీడీపీ నేతలపై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం సభలో జీవో నెంబర్ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై వైస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు కూడా పోడియం వద్దకు వెళ్లారు.
CPI Narayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వారు మనుషులా? పశువులా? అని నిలదీశారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదని నారాయణ అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీలో ఇష్టారీతీన వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హద్దు మీరితే శాశ్వతంగా చట్ట సభలకు రాకుండా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజా సోమవారం డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల పైన జరిగిన దాడిని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. శాసన సభలోనే ఎమ్మెల్యేల పైన దాడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు చీకటి రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు.
పవిత్రమైన నిండు సభలో సభ్యులపై వైఎస్సార్ సీపీ దాడులకు పాల్పడిందని టీడీపీ సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించాడు. తన రౌడీయిజాన్ని అసెంబ్లీలో కూడా వైసీపీ చూపిస్తోందని మండిపడ్డాడు. బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (andhra pradesh graduate MLC elections) అధికార వైసీపీకి (ycp government) భారీ షాక్ తగిలింది.
రాబోయే ఎన్నికలు(Elections) జగన్ వర్సెస్ పబ్లిక్‌గా జరుగుతాయని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు. జగన్(Jagan) అరాచక పాలన గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం కచ్చితంగా వైసీపీ(YCP)ని అధికారంలోకి తీసుకురారని చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు మాట్లాడారు. పులివెందుల్లో జగన్ సర్కార్ పై తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. త...
తెలుగు రాష్ట్రాలకు వర్షం(Rain) ముప్పు పొంచి ఉంది. కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకూ ద్రోణి ఏర్పడి ఉందని, అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana)లో ఉన్నట్టుండి క్యు...
ఈరోజు విశాఖ(Visakhapatnam)లో భారత్, ఆస్ట్రేలియా(india vs australia) జట్ల మధ్య రెండో వన్డే(2nd ODI) మ్యాచ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. వర్షం తగ్గడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వేగవంతంగా చర్యలు తీసుకుని ఆటను ఆరంభించేలా చేశారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా(ntr district) తిరువూరు(tiruvuru)లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), వసతి దీవెన(jagananna vasathi deevena) నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు ఇస్తున్న ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమేని అన్నారు. మరోవైపు ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉన్నా కూడా వారి పిల్లల చదువు బాధ్యత తమ ప్రభుత్వానిదేన...