• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Ganta srinivasa rao : రాజీనామా రూమర్స్ పై మండిపడ్డ గంటా

తన రాజీనామా విషయంలో వస్తున్న రూమర్స్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తన రాజీనామా విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న రాజీనామా లెటర్ ను పోలింగ్ కు గంట ముందు ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ విషయంలో తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని గంటా తేల్చిచెప్పారు. తన రాజీనామాను ఆమోదించారంటూ జరుగుతున్న ప్రచారం ఓ మైండ్ గేమ్ అని అన్నారు. తమ అసంతృ...

March 23, 2023 / 08:01 PM IST

AP MLC Election : ఎమ్మెల్సీలుగా ఐదుగురు వైసీపీ అభ్యర్థుల విజయం…ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉన్న వైసీపీకి టీడీపీ షాకిచ్చింది. ఒక స్థానాన్ని టీడీపీ (TDP) కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) తనకు తగినంత బలం లేకపోయినా ఊహించని విధంగా ఘన విజయాన్ని సాధించారు. మరోవైపు వైసీపీ తరపున పెనుమత్స సత్యనారాయణ, మర్రి రాజశేఖర్(Marri Rajasekhar), పోతుల సునీత, ఇజ్రాయెల్, ఏసురత్నం విజ...

March 23, 2023 / 08:00 PM IST

TDP : వైసీపీకి షాక్ .. ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపు

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) అనూహ్య ఫలితం వెలువడింది. 23 ఓట్లతో టీడీపీ (TDP) అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Anuradha) గెలుపొందారు. అసమ్మతి ఎమ్మెల్యేలు పోగా కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ (Cross voting) పడింది.

March 23, 2023 / 07:18 PM IST

Scams: ఫోన్ పే, గూగుల్ పే..పొరపాటున క్యాష్ వచ్చిందంటూ లూటీ చేస్తారు

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త స్కాంలు చేస్తూ ప్రజల(people) నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా Google Pay, Paytm, PhonePe ల ద్వారా కొంతమందికి నగదు పంపించి తిరిగి పంపించాలని కోరుతున్నారు. ఆ క్రమంలో తిరిగి పంపించిన వారి అకౌంట్లో నగదును(cash) మొత్తం సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

March 23, 2023 / 06:48 PM IST

Nara Lokesh: AP CM జగన్ కు నారా లోకేష్ లేఖ..90 రోజుల టైం ఇవ్వాలి

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan)కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ(Nara Lokesh) రాశారు. ఏపీలో నిర్వహించనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉద్యోగార్థులకు మరో 90 రోజుల అదనపు సమయం ఇవ్వాలని కోరారు.

March 23, 2023 / 05:23 PM IST

AP MLC Elections: 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాకే.. టీడీపీ, గంటా, కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

March 23, 2023 / 11:55 AM IST

AP Mlc Elections: ఓటువేసిన జగన్, బరిలో టీడీపీ అనురాధ

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు (Andhra Pradesh MLC Elections) గురు వారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha), వైసీపీ (YCP) నుండి ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు.

March 23, 2023 / 11:02 AM IST

Building Collapsed: కుప్పకూలిన భవనం, బర్త్ డే తర్వాత గంటల్లోనే.. మృతి

ఆంధ్ర ప్రదేశ్ లోని (Andhra Pradesh) విశాఖపట్నం (Vizag) కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం (Building Collapses) కుప్పకూలింది. బుధవారం అర్ధరాత్రి (తెల్లవారితో గురువారం) ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా , ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది మరొక మృతదేహాన్ని బయటకు తీసింది.

March 23, 2023 / 10:14 AM IST

Somu Veerraju: జనసేనతో విడిపోతామని చెప్పను, జగన్‌తో కలిసిలేం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ - తమ పార్టీ కలిసి ఉన్నాయనేది అపోహ మాత్రమేనని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు

March 23, 2023 / 09:10 AM IST

MLC election : రేపే ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక.. ఇరు పార్టీల్లోనూ రెబల్స్‌ టెన్షన్‌

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC election) సర్వం సిద్ధమైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, టీచర్‌ ఎమ్మెల్సీలను క్లీన్‌స్వీప్ చేసింది అధికార వైసీపీ. కానీ పట్టభద్రుల (graduates) విషయానికి వచ్చేసరికి అనూహ్య ఫలితాలు వచ్చాయి. మొత్తం 3 సీట్లనూ టీడీపీ గెల్చుకుంది అధికార వైసీసీకి పోటీగా టీడీపీ కూడా బరిలోకి దిగడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

March 22, 2023 / 09:35 PM IST

Huge gold:13 కిలోల బంగారం పట్టివేత

Huge gold:విజయవాడ రైల్వే స్టేషన్‌లో (railway station) భారీగా బంగారం (gold) పట్టుబడింది. తమిళనాడు (tamilnadu) నుంచి ఆంధ్రప్రదేశ్‌కు (andhra pradesh) బంగారం అక్రమంగా తరలిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో రైల్వేస్టేషన్‌లో (railway station) కాపు కాసి మరీ పట్టుకున్నారు. దాదాపు 13 కిలోల బంగారం.. దాని విలువ రూ. ఏడున్నర కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

March 22, 2023 / 07:32 PM IST

TTD : టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా…!

టీటీడీ (TTD) 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ (Budget) ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిందని ఆయన తెలిపారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు. పెట్టుబడుల ద్వారా వడ్డీ రూ.990 కోట్లు, ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.500 కోట్లు, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.330 కోట్ల ఆదాయ...

March 22, 2023 / 05:25 PM IST

Gold Rates: పండుగ వేళ రూ.1000 తగ్గిన పసిడి!

దేశంలో ఉగాది పండుగ(ugadhi festival) సందర్భంగా పసిడి రేటు(gold rates) దాదాపు వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌(hyderabad)లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్‌లకు రూ. 59,130 ఉండగా, 22 క్యారెట్‌లకు రూ.54,200గా ఉంది.

March 22, 2023 / 01:27 PM IST

Ugadi panchangam 2023: చిన్నారుల పాటకు తాళం వేస్తూ మురిసిపోయిన జగన్

తాడేపల్లి గోశాలలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో... సూపర్ సింగర్స్, సరిగమప లిటిల్ ఛాంప్స్ ద్వారా పరిచయమైన మయూక్, సాయి వేద వాగ్ధేవిల పాటకు సీఎం జగన్ మంత్రముగ్ధులయ్యారు.

March 22, 2023 / 11:17 AM IST

Ugadi panchangam 2023: పంచాంగ శ్రవణం విన్న జగన్ దంపతులు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలోని గోశాలలో ఉగాది వేడకలు జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టిపడే విధంగా సంబురాలు నిర్వహిస్తున్నారు. సెట్టింగ్ పూర్తిగా సంప్రదాయంగా ఏర్పాటు చేశారు. తిరుమల ఆనంద నిలయం తరహాలో ఆలయాల నమూనాలు ఏర్పాటు చేసారు. పంచాంగ శ్రవణంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. సుబ్బరాయ సోమయాజులు గారు పంచాంగ శ్రవణం వినిపించారు. పంచాంగ శ్రవణం తర్వాత జగన్ దంప...

March 22, 2023 / 09:55 AM IST