• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Mithunam మిథునం నిర్మాత కన్నుమూత.. స్వగ్రామంలో తీవ్ర విషాదం

స్వచ్ఛంద కార్యక్రమాలతో అందరి అభిమానం పొందిన ఆనంద రావు మృతికి సినీ ప్రముఖులతో పాటు విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు.

March 16, 2023 / 09:18 AM IST

Happy Birth Day మేక.. వైరల్ గా మారిన జన్మదిన వేడుకలు

మేకకు జన్మదిన వేడుకలు నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేక బర్త్ డే ఫొటోలను చూసిన వారంతా ఆ దంపతులను మెచ్చుకుంటున్నారు. ‘మీరు సూపర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

March 16, 2023 / 08:48 AM IST

AP Assembly Budget sessions: నేడు ఏపీ బడ్జెట్

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (గురువారం, మార్చి 16) బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2023-24 వార్షిక బడ్జెట్ రూ. 2.79 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐదో బడ్జెట్ ను ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై ఆమోదం తెలపనుంది.

March 16, 2023 / 07:47 AM IST

Question Paper Leak మరో ప్రశ్నాపత్రం లీకేజీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో..

పరీక్ష పత్రాలు పకడ్బందీ చర్యలతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రాలు బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఎలాంటి వదంతులు నమ్మకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు.

March 16, 2023 / 07:24 AM IST

Ram Gopal Varma : వాళ్ళు నన్ను చెడ గొట్టారు.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్

ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).. 37 ఏళ్ళ తరువాత డిగ్రీ అందుకున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వరుస ట్వీట్ లు చేశాడు. విజయవాడ (Vijayawada)లోని వి ఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో RGV బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదినాడు. ఇక బిటెక్ పాస్ అయిన దగ్గర నుంచి వర్మ తన డిగ్రీ తీసుకోలేదు. తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) అకాడమిక్ ఎగ్జిబిషన్ కి గెస్ట్ గా వె...

March 15, 2023 / 09:57 PM IST

Govt Employees Union : ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు,(KR Suryanarayana) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (High Court) ఆదేశించింది. ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఇటీవల చర్చలు జరిపిన మంత్రివర్గ ఉప సంఘం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్న...

March 15, 2023 / 08:46 PM IST

MLC votes కౌంట్ ఎలా చేస్తారో తెలుసా?

MLC votes:మరికొన్ని గంటల్లో తెలంగాణ ఉపాధ్యాయ (telangana teachers), ఆంధ్రప్రదేశ్‌లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు (7 mlc seats) కౌంటింగ్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

March 15, 2023 / 07:50 PM IST

mlc election counting:ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

mlc election counting:మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (teacher mlc) ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు (గురువారం) ఉదయం 8 గంటలకు జరగనుంది. ఏపీలో కూడా 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.

March 15, 2023 / 07:19 PM IST

MLA KotamReddy : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై సస్పెన్షన్ వేటు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA KotamReddy Sridhar Reddy)పై సస్పెన్షన్ వేటు పడింది. కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) కూడా సస్పెండ్ అయ్యారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆయనపై సెషన్ మొత్తం వేటు వేశారు. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) తీర్మానం ప్రవేశపెట్...

March 15, 2023 / 06:48 PM IST

Kodali Nani : కులాల పేరుతో గొడవలు పెడుతున్నారు… కొడాలి నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. మంగళవారం మచిలీపట్నం వేదికగా.. పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన ఆవివార్భావ వేదికను ఉద్దేశించిన కొడాలి నాని సంచలన ట్వీట్ చేశారు.  ఆ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

March 15, 2023 / 06:44 PM IST

Ap development scamలో Rs.70 crores దారి మళ్లాయి: ఈడీ

Ap development scam:ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో (Ap development scam) రూ.70 కోట్లు (70 crores) దారి మళ్లాయిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. నిధులను స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్.. అక్కడి నుంచి పలు షెల్ కంపెనీలకు తరలించారని వివరించింది.

March 15, 2023 / 06:09 PM IST

Pawanది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన: మంత్రి అమర్‌నాథ్

Minister amarnath fires on pawan kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) మంత్రి గుడివాడ అమర్ నాథ్ ( amarnath) ఫైరయ్యారు. చంద్రబాబు (chandrababu naidu) అజెండాను పవన్ (pawan) అమలు చేస్తారని విమర్శించారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఏ ఉపయోగం లేకుండా ఉన్న పార్టీ జనసేన పార్టీ ఒక్కటేనని అమర్ నాథ్ ( amarnath) విమర్శించారు.

March 15, 2023 / 04:30 PM IST

AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. 12 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్(suspend) చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitaram) తెలిపారు. పయ్యావుల కేశ్, నిమ్మల రామానాయుడు(Ramanaidu), ఈ సెషన్ మొత్తం స్పీకర్ సస్పెండ్ చేశారు.దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. వెల్ లోకి వచ్చి ఆందోళన చేశారు. ఎమ్మెల్యేలను సభ నుంచ...

March 15, 2023 / 03:59 PM IST

Lokesh Fires On Jagan : వైఎస్ వివేకా హత్య కేసు… జగన్ పై లోకేష్ ఫైర్..!

Lokesh On Jagan : వైఎస్ వివేకా హత్య జరిగి నేటికి నాలుగేళ్లు అవుతోంది. అయితే... ఇప్పటి వరకు హత్య చేసింది ఎవరూ అన్నది మాత్రం పట్టుకోలేకపోయారు. కాగా... దీనిపై నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై మండిపడ్డారు.

March 15, 2023 / 03:15 PM IST

ycp mla gopireddy srinivas reddyకు బాలయ్య వార్నింగ్.. కారణమిదే?

Balakrishna warns to ycp mla:వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి (Gopireddy srinivas reddy) నందమూరి బాలకృష్ణ (Balakrishna) వార్నింగ్ ఇచ్చారు. పొలిటిషీయన్ పొలిటిషీయన్‌గానే ఉండాలని.. దిగజారి ప్రవర్తించొద్దు అని హితవు పలికారు. తన సినిమాలోని పాట (song) పెట్టిన కార్యకర్తను ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధించారట.

March 15, 2023 / 04:37 PM IST