Assembly Meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశా్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో.. ఆనం రామనారాయణ రెడ్డి.. టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు.
cabinet expansion:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (assembly) మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపు మరోసారి మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేయాలని సీఎం జగన్ (cm jagan) అనుకుంటున్నారు. మంత్రుల (ministers) పనితీరు ఆధారంగా.. మార్పులు తప్పవని స్పష్టంచేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన పనులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని సూచించారు.
perni nani satires to payyavula keshav:టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (payyavula keshav), వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని (perni nani) మధ్య ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర డిస్కషన్ జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీరే మళ్లీ గెలవాలని పేర్ని నాని (perni nani) పలకరింపు స్టార్ట్ చేశారు. నాని అలా అనడంలో మరో అర్థం కూడా ఉంది. ఉరవకొండలో ఏ పార్టీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట...
H3N2 Virus:కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) కూడా అదేవిధంగా భయపెడుతుంది. ఈ వైరస్ లక్షణాలు (sympotms) కూడా సేమ్ ఉండటం.. వేసవిలోనే వెలుగులోకి రావడంతో భయాందోళనకు కారణమవుతోంది. మరణాలు కూడా సంభవించడంతో అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ (icmr) తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
తెలుగు జెండా రెపరెపలాడుతోంది అని జగన్ ట్వీట్ చేయడంపై అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్‌ను 'ఒక చెరువులో ప్రాంతీయ భావాలు కలిగిన కప్ప' అని విమర్శించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలోనే ఈ వ్యవస్థ కూలడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. జగన్ పాలనలో ఏదీ సక్రమంగా పని చేయదని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. చేతగాని సీఎం ఉంటే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Perni Nani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. నేడు పవన్.. మచిలీపట్నం వేధికగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహించాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పవన్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. పవన్... ఇప్పటంలో మాట్లాడినట్లే... మచిలీపట్నంలో మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు.
సుదీర్ఘ సమయం పాటు విచారణ చేసే అవకాశం ఉంది. కాగా ఈ విచారణ.. గతంలో చేసిన విచారణ అంశాలను సీబీఐ బేరీజు వేసుకోనుంది. అనంతరం అవసరమైతే మరోసారి అవినాశ్ రెడ్డిని హాజరు కావాలని నోటీసులు అందించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (andhra pradesh budget session 2023) మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ (Governor) ఎక్కడ కూడా రాష్ట్ర రాజధానికి (Andhra Pradesh Capital) సంబంధించి మూడు రాజధానులను (Andhra Pradesh three capitals) ఎక్కడా ప్రస్తావించలేదు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభ ఈరోజు మచిలీపట్నం శివారులో భారీ ఎత్తున జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేనాధినేత పవన్ మధ్యాహ్నం విజయవాడ నుండి తన వారాహి వాహనం తో బయలుదేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ((YSR Congress Government) గద్దె దించడానికి తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే విషయాన్ని సరైన సమయంలో నిర్ణయిస్తామని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు (Andhra Pradesh Telugudesam Party president) అచ్చెన్నాయుడు (atchannaidu) అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై మంత్రివర్గం చర్చలు జరిపి ఆమోదం తెలపనుంది. కాగా రూ.2.60 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుందని సమాచారం.
ఏపీ, తెలంగాణలో సోమవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్(Polling) జరిగింది. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలకు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానలకు, 4 స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) నిర్వహించారు.
Perni Fires On Pawan : జనసేనాని పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. కాపులంతా తనకు సపోర్ట్ చేస్తే.. తాను కచ్చితంగా గెలుస్తానంటూ ఇటీవల పవన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
ఏపీ(AP)లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ(TDP) నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చర్చలు జరిపారు. పోలింగ్ లో అక్రమాలు, వైసీపీ(YCP) దౌర్జన్యాలు, అక్రమ అరెస్టుల గురించి చంద్రబాబుకు పార్టీ...