• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Vijayawada Gudur section:లో ఆగస్టు 10-15 వరకు పలు ట్రైన్స్ బంద్

విజయవాడ-గూడూరు సెక్షన్‌(Vijayawada Gudur section) పరిధిలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మనుబోలు, గూడూరు స్టేషన్‌ల మధ్య మూడో లైన్‌ పనులు కొనసాగనున్ననేపథ్యంలో ఆగస్టు 10 నుంచి 15 వరకు పలు ట్రైన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

August 5, 2023 / 09:10 AM IST

Accident: మత్తులో డ్రైవింగ్..ముగ్గురు మృతి

వేగంగా వెళ్లిన ఓ కారు అదుపు తప్పి శనివారం తెల్లవారుజామున చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మరణించారు.

August 5, 2023 / 08:05 AM IST

Sajjala : అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు..సజ్జల షాకింగ్ కామెంట్స్

గొడవ చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరులో పర్యటించారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు

August 4, 2023 / 08:01 PM IST

YCP MLA బర్త్ డే.. రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్స్‌లు

బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి బర్త్ డే వేడుకల కోసం రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

August 4, 2023 / 08:00 PM IST

Chandrababu పుంగనూరు పర్యటన హై టెన్షన్, టీడీపీ- వైసీపీ శ్రేణుల పరస్పర దాడులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ- వైసీపీ శ్రేణుల పరస్పర దాడులతో హైటెన్షన్ నెలకొంది.

August 4, 2023 / 07:19 PM IST

Pawan Kalyan: బ్రో మూవీపై స్పందించొద్దు, జనసేన నేతలకు సూచన

బ్రో మూవీ గురించి వైసీపీ నేతలు మాట్లాడతారని, మీరు ఆ ఉచ్చులో పడొద్దని పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.

August 4, 2023 / 05:18 PM IST

Punganur : అంగళ్లులో రెచ్చిపోయిన వైసీపీ..చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత

అన్నమయ్య జిల్లా అంగళ్లులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులకు దాడులకు దిగాయి

August 4, 2023 / 04:57 PM IST

Raptadu MLA: చంద్రబాబు ఓ గజదొంగ.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

తనకు రెండు వేల కోట్ల ఆస్తులున్నాయని నిరూపించాలన్నారు. అదే నిజమైతే అందులో 50కోట్లు ఇస్తే మొత్తం రాసిస్తానన్నారు. తన దగ్గర ఉందంటున్న రూ.1950 కోట్లతో రాప్తాడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారా అంటూ సవాల్ విసిరారు.

August 4, 2023 / 02:55 PM IST

Chandrababu జగన్ కాలిగోటికి కూడా సరిపోడు: పోసాని

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి హాట్ కామెంట్స్ చేశారు.

August 4, 2023 / 01:25 PM IST

Shobha Rani: ఎమ్మెల్యే హఫీజ్ నగ్న పూజలు చేయించాడు

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వేధింపులు ఎక్కువ అయ్యాయని ఫ్యాషన్ డిజైనర్ శోభారాణి అంటున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని.. తనకు ఆత్మహత్య శరణ్యం అంటున్నారు.

August 4, 2023 / 12:34 PM IST

Video viral: కోకాపేట ఆంటీ వీడియో ట్రోలింగ్..ఎకరానికి రికార్డు స్థాయిలో రేట్లు

కోకాపేట(Kokapet)లో భూమి(lands) అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ పదహారేళ్ల కిందే చెప్పగా.. ఇప్పుడు అదే నిజమైంది. హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట భూములు హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఆల్‌టైం రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా వచ్చాయి.

August 4, 2023 / 12:11 PM IST

Crime News: మద్యం కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి..మహిళపై అత్యాచారం!

ఓ యువకుడు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి డ్రింక్ ఓ మహిళకు ఇచ్చాడు. తరువాత ఆమెపై లైంగికదాడి చేశాడు. అంతే కాకుండా ఫోటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్‌మొయిల్‌ చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

August 4, 2023 / 11:42 AM IST

Viral video: జర్నలిస్టులపై బేబీ నిర్మాత SKN దౌర్జన్యం

తెలుగు బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్, జర్నలిస్టులకు మధ్య పెద్ద ఎత్తున రసాభాస చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బౌన్సర్ల సాయంతో ఆయన బయటపడ్డారు.

August 4, 2023 / 10:47 AM IST

Varahi yatra: మూడో విడత యాత్ర ముహూర్తం ఫిక్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawankalyan) వారాహి మూడో విడత యాత్ర షెడ్యూల్ కు ముహూర్తం ఫిక్సైంది. ఈ యాత్ర విశాఖ జిల్లాలో ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానుంది. జనసేన నాయకత్వం ఈ మేరకు నిర్ణయించింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ విశాఖ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. మూడో విడత యాత్ర జరిగేది విశాఖ జిల్లాలో అని క్లారిటీ ఇచ్చారు. దీంతో విశాఖ జనసైనికులలో జోష్ నెలకొంది.

August 4, 2023 / 09:10 AM IST

Bear: ఎట్టకేలకు చెట్టు దిగిన ఎలుగు బంటి..ఊపిరి పీల్చుకున్న జనం

దారితప్పి గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి కుక్కల భయానికి చెట్టు ఎక్కింది. దీంతో ప్రజలు భయపడి దాన్ని అడవిలోని పంపించాలని చేసిన ప్రయత్నాలు జరగలేదు. రాత్రి వరకు అటవిశాఖ అధికారులు, గ్రామస్తులు దాని కావాలి ఉన్నారు.

August 3, 2023 / 09:07 PM IST