జనసేని పవన్ కల్యాణ్ వ్యక్తిగత తీరుపై కథను సిద్ధం చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు
ఆంధ్రప్రదేశలో అమలులో ఉన్న మద్యం విక్రయాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు.
శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో గల పురాతన ఆలయంలో స్వామి వారు కళ్లు తెరిచారు. ఈ విషయం తెలిసి శివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.
ఇనార్బిట్ మాల్ ఏర్పాటుతో విశాఖ రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని ఏపీ సీఎం జగన్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు.
తాను కౌన్సిలర్‌గా గెలిచి 30 నెలలు అవుతున్న.. వార్డులో అభివృద్ధి పనులు ఏమి చేయలేదని కౌన్సిలర్ రామరాజు తానే చెప్పుతో కొట్టుకున్నాడు.
ఏపీలోని విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్ బంగారు నగలతో తీసుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే వారికి జీతాలు సరిపోకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని పలువురు అంటున్నారు.
మొన్నటి వరకు న్యూఢిల్లీ, చండీగఢ్, గుజరాత్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించిన కండ్లకలక వ్యాధి..ఇప్పుడు తెలంగాణలో వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య దాదాపు 600 దాటేసింది. ఈ నేపథ్యంలో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని వైద్యులు తల్లిదండ్రలకు సూచిస్తున్నారు.
ఈజీ మనీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పలువురు కేటుగాళ్లు అనేక రకాల మాయమాటలు చెప్పి దోచుకున్న సందర్భాలు గతంలో అనేకం చుశాం. ఇప్పుడు తాజాగా మరో ప్రబుద్ధుడు అలాంటి ఘటనలోనే దొరికిపోయాడు. ఇతను ఏకంగా టీచర్ కావడం విశేషం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.9.5 కోట్లు పలువురి నుంచి లూటీ చేశాడు.
దేశంలో సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లలో ఏకంగా 13.13 లక్షల మంది యువతులతోపాటు మహిళలు మిస్సైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది తప్పిపోయారనే వివరాలను కూడా తెలిపింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
మాజీ మంత్రి నారాయణ తన భర్త సుబ్రహ్మణ్యం బెదిరిస్తున్నారని పొంగూరు కృష్ణక్రియ హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తన మానసిక స్థితి బాలేదని చెప్పిన దాంట్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
సింగపూర్ దేశానికీ చెందిన DS-SAR అనే ఉపగ్రహంతో పాటుగా అదే దేశానికి చెందిన మరో 6 చిన్న ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వి – సీ56 రాకెట్ ప్రయోగం పూర్తి స్థాయిలో వాణిజ్య ప్రయోగమని ఇస్రో వెల్లడించింది.
పంటపొలాల మధ్య నిశ్శబ్దంగా కోబ్రా తిరుగుతోంది. ఓ రైతు కంట పడటంతో ఆ పాము ఒక్కసారిగా ఎటాక్ చేసింది. స్థానికులు అలర్ట్ అయ్యి వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. చాలాసేపు కష్టపడిన తర్వాత 13 అడుగుల కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు.
తిరుమలలో భక్తుల బస చేసేందుకు వీలుగా విశాఖకు చెందిన దాత మూర్తి విరాళంగా రెండు మొబైల్ కంటైనర్లను అందించారు
బ్రో సినిమాలో డ్యాన్స్ ఎవరిని అనుకరించింది కాదని.. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో మీకు తెలియదని కమెడీయన్ పృథ్వీ అంటున్నాడు. మంత్రి అంబటి రాంబాబుపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానని తెలిపారు.