NLR: సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి పంచాయతీలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపై ప్రజలకు వివరిస్తూ శనివారం కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం భరోసాగా నిలిచిందన్నారు.