టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ షర్మిల టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతుందని ఆరోపణ చేశారు. షర్మిల వలన ఏపీకి జరిగేది ఏమి లేదని వ్యాఖ్యానించారు.
జగన్ పేరు చెబితే ఓ ఖైదీ గుర్తుకు వస్తాడు అని, అదే చంద్రబాబు పేరు చెబితే విజన్ ఉన్న నాయకుడు గుర్తుకు వస్తాడు అని నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. జగన్ ఒక బిల్డప్ బాబాబ్ అని అన్నారు. అవినీతి చేసింది ఎవరో ప్రజలకు తెలుసు అని దమ్ముంటూ చర్చకు సిద్దమేనా అని సవాల్ విసిరారు.
గుంటూరులో కలుషిత నీటి సరఫరా కారణంగా అతిసారం ప్రబలుతోంది. నాలుగు రోజులుగా డయేరియాతో బాధపడుతున్న వారిని ఆస్పత్రిలో చేర్పిస్తున్నారు.
అల్లురి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో సభ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నియంత పాలకులను తరిమి కొట్టాలన్నారు.
నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ దర్శనం టికెట్ల జారీలో కొత్తగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వైఎస్ రాజశేఖర్ బిడ్డ అంటూ చెప్పుకుంటున్న షర్మిలకు ఆయన వారసుడు సీఎం జగన్‌ను జైలుకు పంపింది కాంగ్రెస్ పార్టీ కదా అని రోజా అన్నారు. అలాంటిది ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరావు అని షర్మిలను ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారుగా 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై జగన్ చర్చించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌కి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభం అయ్యింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలు ఏమిటంటే...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై గతంలో దాడి జరిగిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీను గత ఐదేళ్లుగా జైల్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా కోడికత్తి కేసులో శ్రీనుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది.
ఏపీలో రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్షపార్టీలు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి.
పొరుగు రాష్ట్రం ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
చిరంజీవి రాజకీయం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విశయంపై అసెంబ్లీలో చర్చ జరపాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు.