అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో ఉన్న టోల్‌గేట్ సిబ్బందిపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. టోల్‌గేట్ వద్ద తమ వాహనానికి గేటును వెంటనే తీయలేదంటూ సిబ్బందిపై దాడి చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రూ. 47వేల కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ చెప్పింది జగన్ గురించి కదా అని చంద్రబాబు అన్నారు. ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగింది అన్నందుకు సొంత చెల్లెలునే బయటకు వెళ్లగొట్టిన మనిషి జగన్ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీ ముందు సర్పంచుల ఆందోళన, లోపల టీడీపీ ఎమ్మెల్యేల నిరసనతో ఒక్కసారిగా అసెంబ్లీ హీటెక్కింది. సర్పంచులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తతగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ అబద్దాలను వినలేమంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు.
ఎన్నికలకు ముందు జరిగే చిట్ట చివరి సమావేశాలు కావడంతో టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు తెలిపే అవకాశముంది. మరో వైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.
షర్మిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో అభ్యంతర కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం కాంగ్రెస్ అధిస్టానం వరకు చేరింది. దీంతో రాహుల్ గాంధీ మద్దతు ఇస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
సాక్షి టీవీ తనది కాదని సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. సాక్షి సంగతo తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
అంబటి రాంబాబు, నాగబాబు ఇద్దరు సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు స్ట్రాంగ్ కౌంటర్లు వేసుకుంటున్నారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఓ రిపోర్టర్ జగన్ గురించి షర్మిలను ప్రశ్నించగా.. ఆమె మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. ఆమె కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది.
వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని నెల్లూరులో జరిగిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ఆరోపించారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ఆరాట పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇకనుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగనని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు గల్లా చెప్పారు.