ఇక నుంచి విశాఖపట్టణం నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులోకి రానుంది. ఎప్పటి నుంచంటే..?
జనసేన నేత పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను తాజాగా వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలోనే పార్టీలో చేరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఆపార్టీ విరాళా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పార్టీ కేంద్ర కార్యాలయం అయిన మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో https://tdpforandhra.com వైబ్‌సైట్‌ను ప్రారంభించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపారు.
జనసేనానికి చిరంజీవి, రామ్ చరణ్ అండగా నిలవనున్నారు. ఇప్పటికే చిరంజీవి భారీ విరాళం అందించారు. మెగాబ్రదర్స్ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
జగన్ వల్ల సీఐడీ క్రైమ్ ఇన్వాల్వ్‌మెంట్‌గా మారిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా విమర్శించారు.
ఎన్నికల వేల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీగా మార్పులు జరుగుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ కీలక నేత పోతిన మహేష్ పార్టీని వీడడమే కాకుండా పలు ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని, తన దగ్గర ఆధారాలు ఉన్నట్లు తెలిపారు.
నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్‌స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
ఓటు వేసేముందు యువత బాగా ఆలోచించి వేయాలని టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ కోరారు. ఉద్యోగాలు కావాలంటే ఈసారి చంద్రబాబు రావాలన్నారు.
నల్లమల అడవుల్లో కార్చిచ్చు రగులుకుంది. శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుందని వందల ఎకరాల్లో మంటలు వ్యాపించినట్లు అదికారులు వెల్లడించారు.
పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల పంపిణీకి మూడు రోజుల సమయం పట్టేదన్నారు. పింఛన్ కోసం వెళ్లి ఎంతోమంది చనిపోయారని విమర్శించారు.
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా ఎంఎస్ బాబు ఇవాళ కాంగ్రెస్ గూటికి చేరారు.
మాజీ ఎంపీ రాఘురామకృష్ణం రాజుకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అయింది. ఇటీవలే ఆయన టీడీపీలో చేరిన విషయం తెలిసింది.
వైఎస్ వివేకాను హత్య చేసిన వాళ్లు బయటకు తిరుగుతున్నారని అయిన ప్రభుత్వం వాళ్లను ఏం చేయలేకపోతుందని ఆమె కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
సముద్రంలో వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుల పడవలో ఇంజన్ పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న జాలర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.