తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలకు, నేతలకు సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారని చంద్రబాబు తెలిపారు.
టీడీపీ తుది జాబితాను ప్రకటించింది. మిగిలిన 9 అసెంబ్లీ స్థానాలకు, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
తిరుమల అలిపిరి మెట్ల మార్గం దగ్గర చిరుత పులి సంచారాన్ని మరోసారి టీటీడీ అధికారులు గుర్తించారు. దీంతో దాన్ని పట్టుకోవడానికి ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.
సీఎం జగన్ అయిదేళ్ల అరాచక పాలనతో జనం విసిగారని.. తాడేపల్లి ప్యాలెస్‌లో శాశ్వతంగా అతనిని బంధించేందుకు నిర్ణయించుకున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఏపీసీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత మాజీ క్రికేటర్ అంబటి రాయుడు ఒక ట్వీట్ చేశారు. ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. మగాళ్లు అతివల్లా మారి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు నిర్వహించే ఆచారం ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
విజయవాడ, ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ తగ్గిపోయి బీపీ పెరిగింది.
టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు విచారణ జరపాలని ఈసీ ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ సిబ్బంది తనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
విశాఖపట్నంలో డ్రగ్స్ భారీగా పట్టుబడటం కలకలం సృష్టించింది. బ్రెజిల్ నుంచి కంటైనర్‌లో విశాఖకు వచ్చిన డ్రగ్స్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ తాజాగా అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాలంటే ఇది చదివేయాల్సిందే.
పవన్ కల్యాణ్ ఏంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎస్వీఎస్ఎన్ వర్మ సంచనల వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా సీఎం తన పరిపాలనను ఏదైనా మంచి అభివృద్ధి కార్యక్రమంతోనే ప్రారంభిస్తారు. కానీ సీఎం జగన్ మాత్రం విధ్వంసంతో మొదలుపెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నేతలతో సమావేశమైన ఆయన ఏమన్నారంటే...