కలలకు రెక్కలు కార్యక్రమంలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ ఓడిపోవాలి అన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అని, నేడు ప్రపంచం అంతా ఐటీ రంగంలో మన వాళ్లు ఉన్నారంటే కారణం టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలే అని అన్నారు.
2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది.
ఏపీ, తెలంగాణల్లో కొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
వైసీపీ అభ్యర్థుల లిస్టును విడుతల వారిగా ప్రకటిస్తున్న చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 12వ జాబితాను విడుదల చేశారు. అందులో ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు వేశారు. ప్రాణహాని ఉందంటూ, తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కోరారు.
పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ నటించిన అత్తారింటికి దారేది అనే సినిమాలో డైలాగ్‌ను పేరడీ చేశారు. ఎక్కడ నెగ్గాలో తెలియనోడు అంటూ ఎటకారంగా రాసుకొచ్చారు. దీనికి అదే స్థాయిలో జనసేన శ్రేణులు సైతం కౌంటర్ ఇస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను అమలాపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇంతకీ అతడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడంటే...
పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీలుగా గెలిచి టీడీపీ, జనసేన పార్టీలో చేరినందుకు శాసన మండలి ఛైర్మెన్ అనర్హత వేటు వేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిలకలూరిపేటలో ఈ నెల 17న జరగనున్న మూడు పార్టీల ఉమ్మడి బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ సభపై స్పందించారు. మేదరమెట్లలో వైకాపా సిద్ధం సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ ఫోటోలను ట్వీట్ చేశారు.
సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం అని, సిద్ధం అంటే ప్రజా సముద్రం అని బాపట్ల జిల్లా మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ అన్నారు. మరో ఐదేళ్లు నన్ను ఆశీర్వదించేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖరారైంది. అయితే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటి చేయనున్నారు.
అరకు లోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు బైకులు ఢీకొన్న ఘటనలో దురదృష్టవశాత్తూ నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మంత్రి పదవిపై ఆశలేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. రిటైర్మెంట్ వయసొచ్చిందని, 2029లో తాను పోటీ చేయనని పేర్కొన్నారు. ఇవే తన చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాటలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.