జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. పవన్ నాలుగో పెళ్ళాం ప్రస్థావనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నాదేండ్ల మనోహారే ఆయనకు ఫోర్త్ వైఫ్ అంటూ విమర్శించారు.
ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సారీ చెబుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు.
తాడిపల్లిగూడెంలో జెండా సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. ఇది చూడడానికి అనకొండల ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది కీలకనేతలు పార్టీ నుంచి విడిపోయారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీ క్రికెటర్ హనుమ విహారి రాజీనామా అంశంపై ఏపీపీసీ చీఫ్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వైసీపీ నేతలపై ఆమె మండిపడ్డారు.
జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చారంటూ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో హైపర్ ఆది ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. అందులో ఆయన ఏం చెప్పారంటే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఏ ఒక్క హామీనీ నెవరవేర్చని జగనన్న అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడు ఎలా అవుతాడని ఆమె ప్రశ్నించారు.
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌పై ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. భారీ ఖర్చుతో అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన ఈ వంతేన ఏర్పాటు చేసిన మరుసటిరోజే తెగిపోయింది. ఈ ఘటనలో ఏలాంటి ప్రమాదం జరగలేదని నిర్వహకులు తెలిపారు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని లెజెండ్ గా నిలిచిన మురళీమోహన్ రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అలాగే బాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను కూడా వాయిదా వేసింది.
టీడీపీ తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థుల పనితీరు అంచనాలను అందుకోకపోతే సీటు మరొకరికి కేటాయించేందుకు వెనకాడబోమని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల సమీపంలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
ఏపీలో జనసేన-టీడీపీ కూటమి తొలి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా తేడా వస్తే టికెట్ వెనక్కి తీసుకుంటా అని వెల్లడించారు.