హిందూపురం వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పార్టీతో పాటు ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు, మండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖ పంపించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రిజైన్ జగన్ అని హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు ట్వీట్‌లతో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఫించను కోసం వెళ్లి చనిపోయిన వాళ్ల మరణాలు ప్రభుత్వ హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ వెంటనే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ శవరాజకీయం చేస్తోందని వాళ్ల డీఎన్‌లోనే శవరాజకీయం ఉందని చంద్రబాబు అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకీ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తీవ్రజ్వరంతో బాధ పడుతున్న పవన్ కల్యాణ్ నేడు పార్టీ ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. చికిత్సకోసం హైదరాబాద్ పయనమయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌లోనే వేసవి తాపం ఎక్కువ కావడంతో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో బడుల్లో విద్యార్థులు నీటిని తాగేందుకు వీలుగా రోజుకు మూడు సార్లు ‘వాటర్ బెల్’ మోగిస్తారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. హత్యా రాజకీయాలను ఆయన ప్రోత్సహించారని విమర్శించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన తర్వాత ఇడుపులపాయలో షర్మిల మాట్లాడారు. ఈక్రమంలో సీఎం జగన్‌పై ఆమె ఆరోపించారు.
ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం అయింది. తొలి జాబితా ప్రకటించింది. 114 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీచేస్తున్నారు.
జనసేన పార్టీని గెలిపించండి రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం పరిధిలో మొత్తం 54 గ్రామాలు ఉన్నాయని వాటిలో ఏదో ఒక ఊర్లో ఇల్లు తీసుకుంటా అని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాలకు అభర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. కడప నుంచి వైఎస్ షర్మిల పోటీలో నిలుస్తున్నారు.
ముఖ్యమంత్రి అయిన కారణంగా జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణలో జాప్యం చేయొద్దని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతి కన్నుమూశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.