• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: బ్రేకింగ్ న్యూస్.. పవన్ కల్యాణ్‌పై రాయి దాడి

పవన్ కల్యాణ్‌పై రాయి దాడి జరిగింది. దీనికి సంబంధించిన వార్త సంచలనం సృష్టిస్తుంది.

April 14, 2024 / 07:04 PM IST

Kommareddy Pattabhiram: సీఎంపై దాడి డ్రామాలో హీరో జగనే!

సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాయి దాడి డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్‌లో ముందు స్క్రిప్ట్ రాశారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.

April 14, 2024 / 01:18 PM IST

Viral News: వలలో చిక్కిన అరుదైన చేపలు.. ధర రూ.4 లక్షలు

మత్స్యకారులకు అరుదైన చేపలు చిక్కాయి. రెండు కలిపి నాలుగు లక్షలర ధర పలికాయి.

April 14, 2024 / 12:42 PM IST

Naga Babu: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై స్పందించిన జనసేన నేత నాగబాబు

ముఖ్యమంత్రి జగన్‌పై దాడి హేయమైన చర్య అని జనసేన నేత నాగబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

April 14, 2024 / 12:14 PM IST

CM Jagan: సీఎంపై రాళ్లపై దాడి.. బస్సు యాత్రకు బ్రేక్

ఏపీ సీఎం జగన్‌పై నిన్న రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయన గాయపడగా.. వైద్యులు తనను విశ్రాంతి తీసుకోవాలంటూ సూచనలు చేశారు. దీంతో ఈరోజు జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు.

April 14, 2024 / 10:48 AM IST

Chandrababu: జగన్‌కి ఓటేయడంతో రాజధాని లేకుండా చేశారు

జగన్‌కి ఓటేయడంతో రాజధాని లేకుండా చేశారు గత ఎన్నికల్లో జగన్‌కి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

April 13, 2024 / 06:12 PM IST

Karnool: బాల్య వివాహాన్ని ఎదురించి టాపర్‌గా నిలిచిన బాలిక

కర్నూల్‌కు చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు చిన్నవయస్సులోనే వివాహం చేయాలనుకున్నారు. కానీ ఆ బాలిక చదువుకుంటాను. ఐపీఎస్ కావాలని అనుకుంటున్నాని చెప్పి పెళ్లి చేసుకోలేదు.

April 13, 2024 / 05:13 PM IST

YS Sharmila: వైఎస్ బిడ్డ కావాలో.. హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలి

వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

April 13, 2024 / 03:35 PM IST

fake currency : ‘చిల్ట్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో నకిలీ కరెన్సీ!

ఎన్నికల వేళ పేక్‌ కరెన్సీని మార్పిడి చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

April 13, 2024 / 10:16 AM IST

YS Sharmila: సొంత చిన్నాన్నకే న్యాయం చేయని వారు ప్రజలకు చేస్తారా?

వైఎస్ వివేక్‌ను హత్య చేసిన వాళ్లకి, చేయించిన వాళ్లకి ఇప్పటికీ శిక్ష పడలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్‌ఆర్‌కు వివేకా అలాంటివారని ఆమె అన్నారు.

April 12, 2024 / 02:13 PM IST

Exam Results : ఏపీ ఇంటర్​ ఫలితాలు విడుదల

విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇంటర్​ బోర్డు విడుదల చేసింది.

April 12, 2024 / 12:38 PM IST

Chandrababu: రౌడీయిజం చేయకపోతే వైసీపీకి పూట గడవదు

ఓటమి భయంతో వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ నేత మోహన్‌రావుపై ఒంగోలులో వైసీపీ దాడి చేశారు. ఈ ఘటనను చంద్రబాబు ఖండించారు.

April 11, 2024 / 12:51 PM IST

Pawan Kalyan: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది.

April 10, 2024 / 07:46 PM IST

Janasena: జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీరే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఏపీలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. జాబితాలో సినీ నటులు, టీవీ నటులు, క్రికెటర్ ఉన్నారు.

April 10, 2024 / 06:59 PM IST

Mohammed Iqbal: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే!

వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా మహ్మద్ ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

April 10, 2024 / 03:01 PM IST